Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NCL Recruitment 2022: Apply for 405 Mining Sirdar and Surveyor Posts – Details Here

 

NCL Recruitment 2022: Apply for 405 Mining Sirdar and Surveyor Posts – Details Here

ఎన్సీఎల్ - మధ్యప్రదేశ్లో 405 మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టులు - జీతభత్యాలు: మైనింగ్ సర్దార్: నెలకు రూ. 31852, సర్వేయర్: నెలకు రూ.34391

మధ్యప్రదేశ్లోని భారత్వరంగ సంస్థ అయిన నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (ఎన్సీఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 405

మైనింగ్ సర్దార్, సర్వేయర్ పోస్టులు.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్/ డిప్లొమా / డిగ్రీ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 18-30 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు:

1. మైనింగ్ సర్దార్: నెలకు రూ. 31852 చెల్లిస్తారు.

2. సర్వేయర్: నెలకు రూ.34391 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 01.12.2022

దరఖాస్తు చివరి తేది: 22.12.2022

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags