NTPC Recruitment 2022: Apply for 864 Engineering
Executive Trainee Posts – Details Here
ఎన్టీపీసీ లో
864 ఇంజినీరింగ్ ఎగ్జిక్యూటివ్ టైనీ పోస్టులు - జీత భత్యాలు:
రూ. 40,000 నుంచి రూ.1,40,000.
భారత
ప్రభుత్వ రంగ సంస్థ- న్యూదిల్లీలోని ఎన్టీపీసీ లిమిటెడ్... ఇంజినీరింగ్
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ-2022 ఖాళీల భర్తీకి
అర్హులైన గ్రాడ్యుయేట్ ఇంజినీర్ల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
ఇంజినీరింగ్
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ: 864 పోస్టులు
ఇంజినీరింగ్
విభాగాలు: ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, మైనింగ్.
అర్హత: కనీసం
65 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు 55శాతం)
బ్యాచిలర్ డిగ్రీ (ఇంజినీరింగ్ / టెక్నాలజీ) ఉత్తీర్ణతతో పాటు గ్రాడ్యుయేట్
ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్
(గేట్)-2022కి హాజరై ఉండాలి.
వయోపరిమితి:
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ నాటికి 27 సంవత్సరాలు
మించకూడదు.
జీత భత్యాలు:
రూ. 40,000 నుంచి రూ.1,40,000.
ఎంపిక
ప్రక్రియ: గేట్-2022 స్కోరు తదితరాల
ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 11.11.2022.
0 Komentar