Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

PGCIL Recruitment 2022: Apply for 800 Field Engineer and Supervisor Posts – Details Here

 

PGCIL Recruitment 2022: Apply for 800 Field Engineer and Supervisor Posts – Details Here

పీజీసీఐఎల్ లో 800 ఫీల్డ్ ఇంజినీర్, సూపర్‌వైజర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.23000-రూ.120000

న్యూదిల్లీలోని ప్రభుత్వ రంగ సంస్థ- పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్... ఆర్డీ సెక్టార్ రీఫార్మ్ స్కీమ్(ఆర్డీఎస్ఎస్)లో నియామక ప్రక్రియలో భాగంగా ఒప్పంద / తాత్కాలిక ప్రాతిపదికన కింది ఖాళీల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్): 50 పోస్టులు

2. ఫీల్డ్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 15 పోస్టులు

3. ఫీల్డ్ ఇంజినీర్ (ఐటీ): 15 పోస్టులు

4. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రికల్): 480 పోస్టులు

5. ఫీల్డ్ సూపర్‌వైజర్ (ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్): 240 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 800.

వయోపరిమితి: 11.12.2022 నాటికి 18 నుంచి 29 సంవత్సరాల మధ్య ఉండాలి.

అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

జీత భత్యాలు: నెలకు ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ.30,000- రూ.1,20,000; ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు రూ.23,000-రూ.1,05,000.

ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ , మెడికల్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: ఫీల్డ్ ఇంజినీర్ పోస్టులకు రూ. 400, ఫీల్డ్ సూపర్ వైజర్ పోస్టులకు రూ.300.

ఆన్ లైన్ దరఖాస్తుల సమర్పణ, ఫీజు చెల్లింపు ప్రారంభం: 21-11-2022.

ఆన్లైన్ దరఖాస్తు సమర్పణ, ఫీజు చెల్లింపు చివరి తేదీ: 11-12-2022.

LOGIN HERE

APPLY HERE

NOTIFICATION

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags