SAIL
Recruitment 2022: Apply for 259 Various Posts – Details Here
సెయిల్-భిలాయ్ లో 259 వివిధ
పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.25,070-రూ.2.4 లక్షలు
భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన భిలాయ్ లోని స్టీల్ అథారిటీ
ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 259
పోస్టులు: సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్, మేనేజర్, డిప్యూటీ మేనేజర్, మెడికల్
ఆఫీసర్, మైనింగ్ మేట్, ఓసీటీ ట్రెయినీ
తదితరాలు. విభాగాలు: హైడ్రాలిక్స్ మెయింటనెన్స్, జనరల్
మెడిసిన్, సైకియాట్రీ, ఈఎన్స్, ఎలక్ట్రికల్, కెమికల్, మెకానికల్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో
మెట్రిక్యులేషన్ / డిప్లొమా / ఐటీఐ / బీఈ / బీటెక్ / ఎంబీబీఎస్ / డీఎం / డీఎన్‌బీ /
ఎంసీహెచ్ / పీజీ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: పోస్టును అనుసరించి 28 నుంచి 44 ఏళ్లు మధ్య ఉండాలి.
జీతభత్యాలు: నెలకు రూ.25,070-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాతపరీక్ష / ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ / స్కిల్ టెస్ట్ / ఫిజికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.100
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 26.11.2022 నుంచి.
దరఖాస్తు చివరి తేది: 17.12.2022
0 Komentar