Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

SAIL Recruitment 2022 for 245 Management Trainee (MT) Posts – Details Here

 

SAIL Recruitment 2022 for 245 Management Trainee (MT) Posts – Details Here

సెయిల్ లో 245 మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టులు - జీత భత్యాలు: రూ.60,000 - రూ.1,80,000.

ప్రభుత్వ రంగ సంస్థ- స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్. . దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్ స్టీల్ ప్లాంట్లు / యూనిట్లు, గనుల్లో మేనేజ్ మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ఆన్ లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మేనేజ్ మెంట్ ట్రైనీ: 245 పోస్టులు

విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, మెటలర్జికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, మైనింగ్ ఇంజినీరింగ్, కెమికల్ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్.

అర్హత: సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు గేట్-2022 స్కోరు సాధించి ఉండాలి.

వయో పరిమితి: 23-11-2022 నాటికి 28 సంవత్సరాలు మించకూడదు.

జీత భత్యాలు: రూ.60,000 - రూ.1,80,000.

దరఖాస్తు రుసుము: రూ.700 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు రూ.200). ఎంపిక ప్రక్రియ: గేట్-2022 స్కోర్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 03-11-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2022.

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags