AAI Recruitment 2022: Apply for 596
Junior Executive Posts – Details Here
ఎయిర్పోర్ట్స్
అథారిటీలో 596 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.40,000-1,40,000.
న్యూదిల్లీలోని
ప్రభుత్వ రంగ సంస్థ- ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా... దేశ వ్యాప్తంగా ఉన్న ఏఏఐ
కార్యాలయాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- సివిల్): 62 పోస్టులు
2. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇంజినీరింగ్- ఎలక్ట్రికల్): 84 పోస్టులు
3. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్): 440 పోస్టులు
4. జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్): 10 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 596
అర్హత: 60% మార్కులతో బీఈ, బీటెక్
(సివిల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / టెలికమ్యూనికేషన్స్ / ఆర్కిటెక్చర్)
ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 21/01/2023 నాటికి 27 సంవత్సరాలు
మించకూడదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు
పదేళ్ల సడలింపు ఉంటుంది.
జీత భత్యాలు:
నెలకు రూ.40,000-1,40,000.
ఎంపిక
విధానం: గేట్ 2020 / గేట్ 2021 / గేట్ 2022 స్కోరు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది).
ఆన్లైన్
దరఖాస్తుల స్వీకరణకు ప్రారంభ తేదీ: 22/12/2022.
ఆన్లైన్
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 21/01/2023.
0 Komentar