AP Teachers Transfers 2022 – All the
Details Here
ఏపీ ఉపాధ్యాయుల
బదిలీలు-2022 – పూర్తి వివరాలు ఇవే
=======================
=======================
AP Teachers Transfers-2022: Latest
Instructions on Transfers Schedule
Memo.No.ESE02-14/11/2022-EST4-CSE
Dt:25/12/2022
=======================
AP Teachers Transfers – 2022: Court
Cases – Instructions – List of Court Cases
Memo.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(3)
Dt:25/12/2022
=======================
UPDATE 24-12-2022
THE GRIEVANCES APPLY PROVISION WILL BE
CLOSED AT 5 PM ON 25/12/2022
DOWNLOAD
PROVISIONAL SENIORITY LIST
=======================
=======================
Teachers Transfers – 2022: Amendments to G.O.187
G.O.Ms.No.190, Dated:21/12/2022
=======================
Teachers Transfers 2022: Latest Clarifications & Instructions
Application and Verification Dates Extended
Rc.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(1)
Dt:18/12/2022
=======================
AP Teachers Transfers 2022 – Several
Court Cases filed – Implementation of Orders of the Hon’ble High Court of A.P –
Certain Instructions
Memo.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(3),
Dt:18/12/2022
=======================
Edit & Delete the Submitted
Application Through MEO Login
=======================
UPDATE 14-12-2022
=======================
Teachers
Transfers-2022 – e-Gazette
=======================
Teachers Transfers 2022: All Proformas - Model Applications
=======================
UPDATE 11-12-2022
Rc.No.ESE02-14/11/2022-EST4-CSE-Part(1),
Dt:10.12.2022
Sub: School Education - Ensuring of
subject teachers in the High Schools and required number of teachers in
Foundational Schools, Foundational School Plus - AP Teachers (Regulation of
Transfers) Guidelines, 2022 Certain instructions issued - Govt. Orders
Communicated - Regarding.
Read: G.O.Ms.No.187, School Education
(Ser.II) Dept., Dt:10.12.2022.
=======================
REFERENCE:
=======================
ఉపాధ్యాయుల
బదిలీలు – 2022: ఉత్తర్వులు - తెలుగు లో
=======================
School Education - Ensuring of subject
teachers in the High schools and required number of teachers in Foundational
Schools, Foundational School Plus - The Andhra Pradesh Teachers (Regulation of
transfers) Guidelines, 2022 Orders - Issued.
G.O.MS.No.187, Dated:10-12-2022.
ఉపాధ్యాయుల
బదిలీలు నిర్వహించేందుకు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది.
ఈనెల 12వ తేదీ లోపు ప్రకటన విడుదల చేసి, నెల రోజుల్లో పూర్తి చేయనున్నారు. ఆన్లైన్లోనే ప్రక్రియ
నిర్వహిస్తారు. ఐదేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న ప్రధానోపాధ్యాయులు, 8 ఏళ్లు ఒకేచోట పని చేస్తున్న ఉపాధ్యాయులకు తప్పనిసరి బదిలీ
ఉంటుంది.
ఎలాంటి
సర్వీసు లేకుండానే (జీరో సర్వీసు) బదిలీలకు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించనున్నారు.
స్పౌజ్,
దివ్యాంగులు, ఒంటరి మహిళలు
ఇతరత్రా సర్వీసు, పాఠశాలల స్టేషన్
పాయింట్లు గతంలోలాగానే ఉంటాయి.
రాష్ట్ర
వ్యాప్తంగా 3-10 తరగతులకు 6,578 మంది, 6-10 తరగతులకు 1,350 మంది సబ్జెక్టు ఉపాధ్యా
సబ్జెక్టు
ఉపాధ్యాయులు లేకపోతే అర్హత ఉన్న ఎస్జీటీలను స్కూల్ అసిస్టెంట్లుగా నియమిస్తు న్నారు.
హేతుబద్ధీకరణ కారణంగా మిగులుగా తేలిన ఎస్జీటీలను అవసరమైన చోటుకు పంపించాలని పాఠశాల
విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. కొన్నిచోట్ల 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలలకు తరలించడంతో పాటు అర్హత కలిగిన ఎస్జీటీలను ఆయా
బడులకు పంపించారు.
0 Komentar