Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

BoM Recruitment 2022: Apply for 551 Generalist Officer and Other Posts - Details Here

 

BoM Recruitment 2022: Apply for 551 Generalist Officer and Other Posts - Details Here

బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 551 జనరలిస్ట్ ఆఫీసర్, ట్రెజరీ ఆఫీసర్ పోస్టులు పూర్తి వివరాలు ఇవే

పుణెలోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ప్రధాన కార్యాలయం . . . . కింది పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. ఏజీఎం బోర్డ్ సెక్రటరీ కార్పొరేట్ గవర్నెన్స్: 1 పోస్టు

2. ఏజీఎం- డిజిటల్ బ్యాంకింగ్: 1 పోస్టు

3. ఏజీఎం- నిర్వహణ సమాచార వ్యవస్థ: 1 పోస్టు

4. చీఫ్ మేనేజర్- ఎంఐఎన్ 1 పోస్టు

5. చీఫ్ మేనేజర్- మార్కెట్ ఎకనామిక్ అనలిస్ట్: 1 పోస్టు

6. చీఫ్ మేనేజర్- డిజిటల్ బ్యాంకింగ్: 02 పోస్టులు

7. చీఫ్ మేనేజర్- ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆడిట్: 1 పోస్టు

8. చీఫ్ మేనేజర్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఆఫీసర్: 1 పోస్టు

9. చీఫ్ మేనేజర్- క్రెడిట్: 15 పోస్టులు

10. చీఫ్ మేనేజర్- డిజాస్టర్ మేనేజ్మెంట్: 1 పోస్టు

11. చీఫ్ మేనేజర్- పబ్లిక్ రిలేషన్ & కార్పొరేట్ కమ్యూనికేషన్: 1 పోస్టు

12. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-2: 400 పోస్టులు

13. జనరలిస్ట్ ఆఫీసర్ ఎంఎంజీఎస్ స్కేల్-3: 100 పోస్టులు

14. ఫారెక్స్/ ట్రెజరీ ఆఫీసర్: 25 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెచ్, పీజీ డిప్లొమా, సీఏ, సీఎఫ్, సీఎంఏ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.1180 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.118)

ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-12-2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-12-2022.

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags