ECIL Recruitment 2022: Apply for 212
Graduate and Diploma Apprentice Posts – Details
Here
ఈసీఐఎల్-హైదరాబాద్
లో 212 ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటిస్ ఖాళీలు – వివరాలు ఇవే
హైదరాబాద్
లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) 2022-23 సంవత్సరానికి గానూ కింది అప్రెంటిస్ ఖాళీల భర్తీకి
దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 212
1. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ షిప్ ఖాళీలు: 150
2. డిప్లొమా అప్రెంటిస్ షిప్ ఖాళీలు: 62
విభాగాలు:
ఈసీఈ,
సీఎస్ఈ, ఈఈఈ, ఈఐఈ, మెకానికల్, సివిల్.
అర్హత:
అప్రెంటిషిప్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ / బీటెక్ / డిప్లొమా
ఉత్తీర్ణత.
వయసు: 25 ఏళ్లు మించకూడదు.
అప్రెంటిస్
షిప్ వ్యవధి: 1 ఏడాది.
స్టైపెండ్:
నెలకు రూ.9000, టీఏ. రూ.8000 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: క్వాలిఫైయింగ్ పరీక్షలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ
తేది: 19.12.2022
దరఖాస్తు
చివరి తేది: 26.12.2022
అప్రెంటిస్
షిప్ శిక్షణ ప్రారంభం: 02.01.2023.
0 Komentar