Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IOCL Recruitment 2022: Apply for 1746 Apprentice Posts- Details Here

 

IOCL Recruitment 2022: Apply for 1746 Apprentice Posts- Details Here

ఐఓసీఎల్ లో 1746 అప్రెంటిస్ ఖాళీలు పూర్తి వివరాలు ఇవే

ముంబయిలో ప్రధానకేంద్రంగా ఉన్న ఇండియన్ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) కింది అప్రెంటిన్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 1746

తెలంగాణలో ఖాళీలు: 53

ఆంధ్రప్రదేశ్లో ఖాళీలు: 53

ట్రేడ్ / టెక్నీషియన్ /  గ్రాడ్యుయేట్ అప్రెంటిస్లు

విభాగాలు: టెక్నీషియన్ అప్రెంటిస్-ఎలక్ట్రికల్, టెక్నీషియన్ అప్రెంటిస్ - ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ట్రేడ్ అప్రెంటిన్ - ఫిట్టర్, ట్రేడ్ అప్రెంటిస్ - ఎలక్ట్రిషియన్, ట్రేడ్ అప్రెంటిన్ -ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ట్రేడ్ అప్రెంటిన్ - మెషినిస్ట్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్ (ఫ్రెషర్స్), ట్రేడ్ అప్రెంటిస్ - డేటా ఎంట్రీ ఆపరేటర్ (స్కిల్ సర్టిఫికేట్ హోల్డర్లు) తదితరాలు.

అర్హత: ట్రేడ్ ను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో మెట్రిక్యులేషన్ / ఐటీఐ / ఇంజినీరింగ్ డిగ్రీ / బీఏ / బీకామ్ / బీఎస్సీ / డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18 నుంచి 24 ఏళ్లు ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్ లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 14.12.2022 నుంచి.

దరఖాస్తు చివరి తేది: 03.01.2023.

NOTIFICATION

APPLY HERE

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags