Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

JEE Main 2023: All the Details Here

 

JEE Main 2023: All the Details Here

జేఈఈ మెయిన్-2023 - పూర్తి వివరాలు ఇవే

======================

UPDATE 29-04-2023

జేఈఈ మెయిన్ సెషన్-2 ఫలితాలు విడుదల 

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

WEBSITE

======================

UPDATE 24-04-2023

JEE Main 2023 Session-2 – Final Answer Key Released

జేఈఈ 2023 మెయిన్స్ సెషన్-2 తుది ‘కీ’ విడుదల

CLICK FOR FINAL KEY

WEBSITE

======================

UPDATE 20-04-2023

JEE Main Answer Key 2023 for Session-2 Released

జేఈఈ 2023 మెయిన్స్ సెషన్-2 ఆన్సర్ కీ విడుదల

జేఈఈ 2023 మెయిన్స్ సెషన్-2కు సంబంధించి ఏప్రిల్ 19న సమాధానాల కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) విడుదల చేసింది. అభ్యర్థులు కీని అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మొదటి సెషన్ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు; రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6 నుంచి 12 వరకు జరిగిన విషయం తెలిసిందే.

CLICK FOR ANSWER KEY

WEB NOTE 19-04-2023

WEBSITE

======================

UPDATE 03-04-2023

జేఈఈ మెయిన్ సెషన్-2 అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీలు: ఏప్రిల్ 06, 08, 10, 11 & 12, 2023     

DOWNLOAD ADMIT CARD

WEB NOTE

WEBSITE

======================

UPDATE 15-02-2023

జేఈఈ మెయిన్ సెషన్-2 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం

జేఈఈ మెయిన్ రెండో సెషన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ వెబ్సైట్ లింక్ ను నేడు (ఫిబ్రవరి 15) అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త అభ్యర్థులతో పాటు మొదటి సెషన్ పరీక్ష రాసిన విద్యార్థులు కూడా రెండో విడత పరీక్షకు దరఖాస్తులు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ రెండో సెషన్ పరీక్షలు ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో జరగనుండగా.. ఏప్రిల్ 13, 15 తేదీలను NTA రిజర్వు చేసింది.

దరఖాస్తుల ప్రక్రియ నేటి నుంచి (ఫిబ్రవరి 15) నుంచి మొదలై మార్చి 12 రాత్రి 9గంటల వరకు కొనసాగనుంది. పరీక్ష రుసుం చెల్లించేందుకు మార్చి 12న రాత్రి 11.50గంటల వరకు అవకాశం ఉంటుందని NTA ఓ ప్రకటనలో తెలిపింది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభ తేదీ: 15/02/2023   

దరఖాస్తు ప్రక్రియ చివరి తేదీ: 12/03/2023, 16/03/2023

పరీక్ష తేదీలు: ఏప్రిల్ 06, 08, 10, 11 & 12, 2023      

ONLINE APPLICATION

WEB NOTE

WEBSITE

======================

UPDATE 07-02-2023

తొలి విడత పరీక్షల ఫలితాలు విడుదల

RESULTS LINK 1

RESULTS LINK 2

WEBSITE

======================

UPDATE 06-02-2023

JEE MAIN (2023): FINAL PROVISIONAL ANSWER KEYS Paper 1 – B.E. / B.Tech RELEASED

CLICK FOR FINAL KEY

WEBSITE

======================

UPDATE 03-02-2023

CORRECTION WINDOW

> Correction in State Code of Eligibility and Category filled in the Online Application Form

> Duration for Correction: 03 February to 05 February 2023 (upto 5:00 P.M.)

CORRECTION WINDOW

WEB NOTE 03-02-2023


ANSWER KEYS

Display of Provisional Answer Keys and Question Paper with Recorded Responses for Answer Key Challenge.

Duration for Answer Key Challenge: 02 February to 04 February 2023 (upto 7:50 p.m.)

CLICK FOR ANSWER KEY

WEB NOTE 02-02-2023

WEBSITE

======================

UPDATE 27-01-2023

JEE MAINS: జనవరి 28, 29, 30 తేదీల్లో జరిగే జేఈఈ మెయిన్ పరీక్ష అడ్మిట్ కార్డులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి.

DOWNLOAD ADMIT CARDS

PRESS NOTE 27-01-2023

WEBSITE

======================

UPDATE 23-01-2023

Morning and Afternoon shifts: January 24, 25, 29, 30, 31 and February 1 (Paper 1, BE/BTech)

Afternoon shift: January 28 (Paper 2, BArch/BPlanning)

DOWNLOAD ADMIT CARDS

PRESS NOTE 23-01-2023

PRESS NOTE 21-01-2023

WEBSITE

======================

UPDATE 18-01-2023

తొలి విడత పరీక్షలు: జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 

EXAM CITY INFORMATION 👇

LINK 1

LINK 2

WEBSITE

======================

జేఈఈ మెయిన్-2023 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) అధికారికంగా ప్రకటన విడుదల చేసింది.

తొలి విడత పరీక్షలు జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో నిర్వహిస్తామని వెల్లడించింది. రెండో విడత పరీక్షలు ఏప్రిల్ 06 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపింది.

డిసెంబర్ 15 నుండి జనవరి 12 వరకు తొలి విడత జేఈఈ మెయిన్ దరఖాస్తుల స్వీకరించనున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్సైట్ను సందర్శించవచ్చని సూచించింది.

======================

APPLY HERE

WEB NOTE ON APPLICATION DATES

WEB NOTE ON EXAM DATES

INFORMATION BULLETIN

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags