Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

KVS Recruitment 2022: Apply for 13404 Primary Teachers, PGT, TGT and Non-Teaching Staff Posts

 

KVS Recruitment 2022: Apply for 13404 Primary Teachers, PGT, TGT and Non-Teaching Staff Posts

కేవీఎస్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ 2022: మొత్తం 13404 ప్రైమరీ టీచర్, పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు

=====================

UPDATE 29-11-2023

టీజీటీ, లైబ్రేరియన్, హిందీ ట్రాన్స్లేటర్, ప్రైమరీ టీచర్ పోస్టులకు సంబంధించి వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి రాత పరీక్ష ఫలితాలు వెల్లడయ్యాయి. నోటిఫికేషన్ లో భాగంగా 13,404 బోధన, బోధనేతర ఖాళీలను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఫిబ్రవరి, మార్చి నెలల్లో రాత పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్థులకు ఎంపిక చేయనున్నారు. ప్రస్తుతానికి టీజీటీ, లైబ్రేరియన్, హిందీ ట్రాన్స్లేటర్, ప్రైమరీ టీచర్ ఫలితాలు వెలువడగా.. మిగిలిన పోస్టుల ఫలితాలు రావాల్సి ఉంది.

PROVISIONAL LIST OF SELECTED CANDIDATES 👇

TGT LIST

LIBRARIAN LIST

HINDI TRANSLATORS LIST

PRIMARY TEACHERS LISTS

WEBSITE

=====================

UPDATE 20-10-2023

PRT పోస్టులకు సంబంధించి వ్రాత పరీక్ష ఫలితాలు విడుదల

ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఇదే  

కేంద్రీయ విద్యాలయాల్లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆధారంగా ప్రైమరీ టీచర్ల పోస్టులకు (PRT) నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంగఠన్ ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడించింది. మొత్తం 6414 పోస్టులకు సంబంధించి గత ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు ఈ పరీక్షలు నిర్వహించారు. ఇంటర్వ్యూల జాబితాను కేవీఎస్ వెబ్సైట్లో పొందుపరిచారు. నవంబర్ 3 నుంచి నవంబర్ 8 వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.

ఇంటర్వ్యూ కోసం ఎంపికైన అభ్యర్థుల వివరాలు, ఏయే తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారో పూర్తి వివరాలు కేవీఎస్ వెబ్సైట్లో పేర్కొన్నారు. కటాఫ్ మార్క్లు, నార్మలైజేషన్ స్కోర్ తదితర వివరాలు వెల్లడించారు. ఇంటర్వ్యూ నిర్వహించనున్న వేదిక, తేదీలను అభ్యర్థులు డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. రిజర్వేషన్ల వారీగా కటాఫ్ మార్కులు పేర్కొన్నారు. రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

LIST OF CANDIDATES SHORTLISTED FOR INTERVIEW FOR PRT

NORMALIZATION SCORE FOR THE POST OF PRT

WEB NOTE

WEBSITE

=========================

UPDATE 22-04-2023

కేంద్రీయ విద్యాలయాల్లో ఉపాధ్యాయుల నియామకాలకు సంబంధించి రాత పరీక్ష ఫలితాలను ఏప్రిల్ 21న కేంద్రీయ విద్యాలయ సంఘటన్ విడుదల చేసింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల వివరాలను అధికారిక వెబ్సైట్లో విడుదల చేశారు.

CUT OFF MARKS, DATES AND VENUE FOR INTERVIEW OF PGT AND TGT

LIST OF SHORTLISTED CANDIDATES FOR INTERVIEW OF TGTs

LIST OF SHORTLISTED CANDIDATES FOR INTERVIEW OF PGTs

WEBSITE

=========================

UPDATE 18-02-2023

ప్రైమరీ టీచర్ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

DOWNLOAD ADMIT CARD FOR PRIMARY TEACHER

DOWNLOAD ADMIT CARD FOR NON-TEACHING STAFF

WEBSITE

=========================

UPDATE 14-02-2023

పీజీటీ హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

DOWNLOAD ADMIT CARD FOR PGT

DOWNLOAD ADMIT CARD FOR HINDI TRANSLATOR

WEBSITE

=========================

UPDATE 12-02-2023

పీజీటీ &  హిందీ ట్రాన్స్లేటర్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల ప్రీ-అడ్మిట్ కార్డులు విడుదల

PRE-ADMIT CARD FOR HINDI TRANSLATOR

PRE-ADMIT CARD FOR PGT

WEBSITE

=========================

UPDATE 10-02-2023

టీజీటీ పోస్టుల పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

DOWNLOAD ADMIT CARDS FOR TGT

WEBSITE

=========================

UPDATE 09-02-2023

కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల వలన పరీక్షల షెడ్యూల్ సవరించబడింది.

CLICK FOR REVISED SCHEDULE

WEBSITE

=========================

UPDATE 08-02-2023

ఫిబ్రవరి 12-14 తేదీలలో టీజీటీ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల ప్రీ-అడ్మిట్ కార్డులు విడుదల

PRE-ADMIT CARD – DATE & CITY – TGT

WEB NOTE

WEBSITE

=========================

UPDATE 06-02-2023

ఫిబ్రవరి 7, 8 & 9 తేదీలలో జరిగే పరీక్షల అడ్మిట్ కార్డులు విడుదల

DOWNLOAD ADMIT CARD -PRT (MUSIC)

DOWNLOAD ADMIT CARD - AC, PRINCIPAL AND VP

WEBSITE

=========================

UPDATE 01-02-2023

ఫిబ్రవరి 7, 8 & 9 తేదీలలో జరిగే పరీక్షల  ప్రీ-అడ్మిట్ కార్డులు విడుదల

PRE-ADMIT CARD - DATE & CITY - PRT (MUSIC)

PRE-ADMIT CARD - DATE & CITY - AC, PRINCIPAL AND VP

WEB NOTE 31-01-2023

WEBSITE

=========================

UPDATE 20-01-2023

ప్రైమరీ టీచర్, పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల షెడ్యూల్ విడుదల

కేంద్రీయ విద్యాలయాల్లో బోధన, బోధనేతర ఖాళీల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ ఇటీవల నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో మొత్తంగా 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్ విడులైంది.

పీఆర్టీ, టీజీటీ, పీజీటీ, వైస్ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్ టీచర్, లైబ్రేరియన్, ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిర్ణయించింది.

EXAMINATION DATES

WEBSITE

=========================

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 05.12.2022.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 26.12.2022, 02.01.2023

=========================

KVS Recruitment 2022: మొత్తం 6990 పీజీటీ, టీజీటీ మరియు ఇతర నాన్-టీచింగ్ పోస్టులు

CLICK HERE

=========================

KVS Recruitment 2022: మొత్తం 6414 ప్రైమరీ టీచర్ పోస్టులు

CLICK HERE

=========================

WEBSITE

=========================

Previous
Next Post »
0 Komentar

Google Tags