NIT Rourkela
Recruitment 2022-23: Apply for 147 Non-Teaching Posts – Details Here
నిట్
రూర్కెలా లో 147 నాన్-టీచింగ్
పోస్టులు - పూర్తి వివరాలు ఇవే
ఒడిశా
రాష్ట్రం రూర్కెలా లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... కింది బోధనేతర
ఖాళీల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. లైబ్రేరియన్: 01 పోస్టు
2. ప్రిన్సిపల్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు
3. సూపరింటెండింగ్ ఇంజినీర్: 01 పోస్టు
4. డిప్యూటీ రిజిస్ట్రార్: 01 పోస్టు
5. సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు
6. సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్: 01 పోస్టు
7. సైంటిఫిక్ ఆఫీసర్: 01 పోస్టు
8. స్టూడెంట్ యాక్టివిటీ & స్పోర్ట్స్
(ఎస్ఏఎస్) ఆఫీసర్: 01 పోస్టు
9. అసిస్టెంట్ రిజిస్ట్రార్: 04 పోస్టులు
14. ఎస్ఏఎస్ అసిస్టెంట్: 01 పోస్టు
15. లైబ్రరీ & ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్: 03 పోస్టులు
16. సీనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు
17. జూనియర్ అసిస్టెంట్: 25 పోస్టులు
18. సీనియర్ టెక్నీషియన్: 12 పోస్టులు
19. టెక్నీషియన్: 29 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 147
అర్హత:
సంబంధిత విభాగంలో 10+2, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, స్కిల్/ ట్రేడ్
టెస్ట్,
ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు
రుసుము: రూ.1000 (ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.500)
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 14-12-2022.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 16-01-2023.
దరఖాస్తు
చెల్లింపు చివరి తేదీ: 19-01-2023.
0 Komentar