NPCIL Recruitment 2022: Apply for 243 Various
Posts – Details Here
ఎన్ పీసీఐఎల్
- కాక్రాపర్ 243 వివిధ ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ.25,500-రూ.44,900
గుజరాత్ లోని
కాక్రాపర్ కు చెందిన న్యూక్లియర్ పవర్
కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్పీసీఐఎల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 243.
పోస్టులు:
సైంటిఫిక్ అసిస్టెంట్, స్టైపెండరీ ట్రెయినీ, నర్స్, ఫార్మసిస్ట్, స్టేనో, ప్లాంట్ ఆపరేటర్, మెషినిస్ట్, ఫిట్టర్, ఎలక్ట్రిషియన్ తదితరాలు.
విభాగాలు:
సివిల్,
సేఫ్టీ, కెమికల్, ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్
తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో ఎస్ఎస్సీ/ హెచ్ఎస్సీ/ 10+2/ ఐటీఐ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ ఇంజినీరింగ్ డిప్లొమా/ బీఎస్సీ
ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
వయసు: 18-35 ఏళ్లు మధ్య ఉండాలి.
వయోపరిమితి
సడలింపు: ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు
వయోపరిమితి సడలింపు ఉంటుంది.
జీతభత్యాలు:
నెలకు రూ.25,500-రూ.44,900 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: రాతపరీక్ష/ కంప్యూటర్ ఆధారిత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ/ స్కిల్ టెస్ట్
లో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
- ప్రకటనలో
తెలిపిన కొన్ని పోస్టులకు ప్రిలిమ్స్ టెస్ట్, అడ్వాన్స్డ్
టెస్ట్,
స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు.
- రాతపరీక్షలో
ఇంగ్లిష్,
జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్
ఆప్టిట్యూడ్, సంబంధిత స్పెషలైజేషన్ నుంచి ప్రశ్నలు
అడుగుతారు.
* పర్సనల్
ఇంటర్వ్యూకు 100 మార్కులు కేటాయిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 06.12.2022
దరఖాస్తు
చివరి తేది: 05.01.2023
పరీక్ష తేది:
ఫిబ్రవరి 2023.
0 Komentar