RRC CR Apprentice Recruitment 2022: Apply For 2422 Apprentice Posts
ఆర్ఆర్ సీ -
సెంట్రల్ రైల్వేలో 2422 అప్రెంటిస్ ఖాళీలు – పూర్తి
వివరాలు ఇవే
ముంబయిలోని
రైల్వే రిక్రూట్మెంట్ సెల్... సెంట్రల్ రైల్వే పరిధిలోని వర్క్ షాప్ /యూనిట్లలో వివిధ ట్రేడుల్లో 2422 అప్రెంటీస్
ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
క్లస్టర్ వారీగా అప్రెంటిస్ ఖాళీల వివరాలు:
ముంబయి
క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ (కోచింగ్) వాడి బండర్- 258
కల్యాణ్
డీజిల్ షెడ్- 50
కుర్లా
డీజిల్ షెడ్- 60
సీనియర్ డీఈఈ
(టీఆర్ఎస్) కల్యాణ్- 179
సీనియర్ డీఈఈ
(టీఆర్ఎస్) కుర్లా- 192
పరేల్
వర్క్షాప్- 313
మాతుంగ
వర్క్షాప్- 547
ఎస్ & టీ వర్క్షాప్, బైకుల్లా –
60
భుసావల్
క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో - 122
ఎలక్ట్రిక్
లోకో షెడ్, భుసావల్- 80
ఎలక్ట్రిక్
లోకోమోటివ్ వర్క్షాప్- 118
మన్మాడ్
వర్క్షాప్- 51
టీఎండబ్ల్యూ
నాసిక్ రోడ్- 47
పుణె
క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 31
డీజిల్ లోకో
షెడ్- 121
నాగ్పుర్
క్లస్టర్:
ఎలక్ట్రిక్
లోకో షెడ్- 48
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 66
షోలాపూర్
క్లస్టర్:
క్యారేజ్ & వ్యాగన్ డిపో- 58
కుర్దువాడి
వర్క్షాప్- 21
ట్రేడులు:
ఫిట్టర్,
మెషినిస్ట్, షీట్ మెటల్
వర్కర్,
వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, మెకానిక్
మెషిన్ టూల్స్ మెయింటెనెన్స్, కంప్యూటర్ ఆపరేటర్ & ప్రోగ్రామ్ అసిస్టెంట్, మెకానిక్, పెయింటర్.
అర్హత: 10వ
తరగతి,
సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
15-12-2022 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
శిక్షణ కాలం:
ఒక సంవత్సరం.
ఎంపిక
ప్రక్రియ: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్
వెరిఫికేషన్ ఆధారంగా.
దరఖాస్తు
ఫీజు: రూ.100.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 15-12-2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-01-2023.
0 Komentar