TS: తెలంగాణలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 పోస్టుల భర్తీకి అనుమతినిస్తూ
ఉత్తర్వులు జారీ
తెలంగాణ
రాష్ట్రం లోని వైద్యారోగ్య శాఖలో ప్రభుత్వం భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఈ
మేరకు రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ వైద్య
కళాశాలలు,
వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ
చేయనున్నట్లు పేర్కొంది.
Big Boost to #AarogyaTelangana, Under visionary leadership of #CMKCR garu to provide accessible Healthcare for all. TS Govt accorded sanction for creation of 3897 posts in various categories 9 Medical Colleges & attached Govt General Hospitals under Director Medical Education 1/2 pic.twitter.com/7Olsdoc1ae
— Harish Rao Thanneeru (@trsharish) December 1, 2022
0 Komentar