TS MHSRB:
Notification Released to 5,204 Staff Nurse Posts – Details
Here
వైద్యారోగ్యశాఖలో
5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల కొరకు
నోటిఫికేషన్ విడుదల – వివరాలు ఇవే
తెలంగాణ
రాష్ట్రంలో తాజాగా 5,204 స్టాఫ్ నర్సుల
పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు, వైద్య విధాన పరిషత్లో 757 పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో ఖాళీల భర్తీకి
నోటిఫికేషన్ జారీ చేసింది.
ఈ ఖాళీలకు
బీఎస్సీ(నర్సింగ్) కోర్సులు పూర్తి చేసుకున్న అభ్యర్థుల దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంఎన్ జేఐవో ఆర్సీసీ 81, తెలంగాణ మైనార్టీ
రెసిడెన్షియల్ విద్యా సంస్థల్లో 127, మహాత్మాజ్యోతిబాపూలే
విద్యా సంస్థల్లో 197, తెలంగాణ ట్రైబల్
వెల్ఫేర్ విద్యాసంస్థల్లో 74, తెలంగాణ సోషల్
వెల్ఫేర్లో 124, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్లో 13 పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 25 నుంచి ఫిభ్రవరి 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 25/01/2023
దరఖాస్తులకు
చివరి తేదీ: 15/02/2023
======================
======================
0 Komentar