TSBIE: Intermediate
Examinations-2023: All the Details Here
టీఎస్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు-2023: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE 07-07-2023
TS: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పబ్లిక్ పరీక్షల ఫలితాలు విడుదల
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు నేడు (జులై 7) విడుదల అయ్యాయి. మధ్యాహ్నం 2 గంటలకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను అధికారులు ప్రకటించారు.
ఈ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూన్ 12 నుంచి 20 వరకు జరిగాయి.
ప్రాక్టికల్ పరీక్షలు జూన్ 5 నుంచి 9 వరకు నిర్వహించారు. గత మేలో విడుదలైన ఫలితాల్లో మొదటి
సంవత్సరం 63.85 శాతం, ద్వితీయ ఏడాదిలో 67.26 శాతం మంది
విద్యార్థులు ఉత్తీర్ణత సాధించిన విషయం తెలిసిందే.
====================
INTER 1ST
YEAR – GENERAL
====================
INTER 1ST
YEAR - VOCATIONAL
====================
INTER 2ND
YEAR - GENERAL
====================
INTER 2ND
YEAR - VOCATIONAL
======================
UPDATE
08-06-2023
సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 12/06/2023 నుంచి 20/06/2023 వరకు
DOWNLOAD FIRST YEAR
HALL TICKETS
DOWNLOAD SECOND YEAR
HALL TICKETS
DOWNLOAD BRIDGE
COURSE HALL TICKETS
======================
======================
UPDATE
18-05-2023
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల టైమ్ టేబుల్ విడుదల
తెలంగాణ లో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
పరీక్షలు జూన్ 4 నుంచి కాకుండా 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9-12
గంటల వరకు ప్రథమ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ
సంవత్సరం పరీక్షలు ఉంటాయని ఇంటర్ బోర్డు బుధవారం పరీక్షల కాలపట్టికను
ప్రకటించింది. ఈనెల 9న ఫలితాల విడుదల సందర్భంగా జూన్ 4 నుంచి 9వ తేదీ వరకు
సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని విద్యాశాఖ మంత్రి సబిత, అధికారులు ప్రకటించారు.
అయితే జూన్ 4న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష, ఆ తర్వాత ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో వారం రోజులపాటు వాయిదా వేసినట్లు
చెబుతున్నారు. పరీక్షలు 12న ప్రారంభమై జూన్ 20తో ముగుస్తాయి. తాజా ఇంటర్ ఫలితాల్లో
రెండో ఏడాదిలో 4,65,478 మంది పరీక్షలు రాయగా 2,95,550 మంది, ఫస్టియర్లో 4,82,675 మందికి 2,97,741 మంది పాసయ్యారు. అనుత్తీర్ణులు సప్లిమెంటరీ పరీక్షలకు హాజరయ్యేందుకు
దరఖాస్తు గడువు ఈనెల 19 వరకు ఉంది.
సప్లిమెంటరీ పరీక్షల తేదీలు: 12/06/2023 నుంచి 20/06/2023 వరకు
======================
UPDATE
09-05-2023
ముఖ్యమైన
తేదీలు:
రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ దరఖాస్తు తేదీలు: 10/05/2023 నుంచి 16/05/2023 వరకు
సప్లిమెంటరీ
పరీక్షల తేదీలు: 04/06/2023 నుంచి
====================
RESULTS
LINKS
====================
INTER 1ST YEAR - GENERAL
====================
INTER 1ST YEAR - VOCATIONAL
====================
INTER 2ND YEAR - GENERAL
====================
INTER 2ND YEAR - VOCATIONAL
=====================
UPDATE 08-05-2023
తెలంగాణలో
ఇంటర్ పరీక్షల ఫలితాల విడుదల తేదీ మరియు సమయం వివరాలు విడుదల అయ్యాయి. ప్రథమ, ద్వితీయ ఇంటర్ ఫలితాలను మే 9న (మంగళవారం) ఉదయం 11 గంటలకు విడుదల
చేసేందుకు ఇంటర్ బోర్డు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫలితాలను
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాంపల్లిలోని ఇంటర్ బోర్డు కార్యాలయంలో
విడుదల చేయనున్నారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4వరకు జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైన విషయం తెలిసిందే.
======================
UPDATE 04-03-2023
టీఎస్: ఇంటర్
పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్షల
షెడ్యూల్: మార్చి 15 నుంచి ఏప్రిల్ 03 వరకు
CLICK FOR FIRST YEAR
HALL TICKETS
CLICK FOR SECOND YEAR
HALL TICETS
CLICK FOR BRIDGE
COURSE HALL TICKETS
======================
UPDATE
07-03-2023
హాల్ టికెట్ ల అప్డేట్
ఇంటర్ వార్షిక పరీక్షలు మార్చి 15 నుంచి
ప్రారంభమవుతున్నందున విద్యార్థులు తమ హాల్ టికెట్ లను కళాశాలల ప్రిన్సిపల్స్ నుంచి
పొందాలని, ఇంటర్ వెబ్సైట్ నుంచి కూడా వాటిని డౌన్లోడ్
చేసుకోవచ్చని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్
మార్చి 6న ప్రకటన జారీ చేశారు. హాల్ టికెట్లలో తప్పులు ఉంటే
ప్రిన్సిపల్ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. డౌన్లోడ్ చేసుకొని
ప్రిన్సిపల్ సంతకం లేకుండా తీసుకొచ్చిన హాల్ టికెట్ లను పరిశీలించి విద్యార్థులను పరీక్షలకు
అనుమతించాలని పరీక్ష కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లను నవీన్ మిత్తల్ ఆదేశించారు.
DEPARTMENT / COLLEGE (NEW CODE)
LOGIN
======================
తెలంగాణ లో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఈ
మేరకు పరీక్షల షెడ్యూల్ ను ఇంటర్ బోర్డు
అధికారులు సోమవారం విడుదల చేశారు.
మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు వార్షిక పరీక్షలు
నిర్వహించనున్నారు. అలాగే, ఫిబ్రవరి 15 నుంచి మార్చి 2వరకు
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు.
0 Komentar