UPSC CDS (I) Exam 2023 - Notification
Released – Apply Now
యూపీఎస్సీ -
సీడీఎస్ ఎగ్జామ్ (1), 2023: నోటిఫికేషన్ విడుదల
- దరఖాస్తు వివరాలు ఇవే
యూనియన్
పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ)... కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
(సీడీఎస్)(1), 2023 నోటిఫికేషన్ విడుదల
చేసింది.
Combined Defence Services Examination
(I), 2023
కంబైన్డ్
డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామ్ (1), 2023
మొత్తం
ఖాళీలు: 341
1) ఇండియన్ మిలటరీ అకాడమీ, దేహ్రాడూన్ - 100
2) ఇండియన్ నేవల్ అకాడమీ, ఎజిమళ - 22
3) ఎయిర్ ఫోర్స్ అకాడమీ, హైదరాబాద్ - 32
4) ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ, చెన్నై – 170
5) ఎస్ఎస్ సీ విమెన్ (నాన్ టెక్నికల్) - 17
అర్హత:
సాధారణ డిగ్రీ, ఇంజినీరింగ్ డిగ్రీ, డీజీసీఏ జారీ చేసిన కమర్షియల్ పైలట్ లైసెన్స్. నిర్దేశించిన
శారీరక ప్రమాణాలు ఉండాలి..
ఎంపిక:
రాతపరీక్ష, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: అనంతపూర్, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ
అభ్యర్థులకి ఫీజు లేదు. ఇతరులు రూ.200 చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులకి చివరి తేది: 10.01.2023.
దరఖాస్తుల
ఉపసంహరణ: 18.01.2023 నుంచి 24.01.2023 వరకు.
పరీక్ష తేది:
16.04.2023.
0 Komentar