AP FRS Attendance - Implementation in
Secretariat Departments, HoDs and District Offices – Latest U.O.Note
AP FRS అప్లికేషన్ ద్వారా హాజరు నమోదు చేయుట నుంచి కొన్ని
డిపార్ట్మెంట్స్ ను మినహాయిస్తూ - ఇప్పటివరకు హాజరు నమోదు కొరకు ఉపయోగిస్తున్న
అప్లికేషన్స్ ద్వారానే హాజరు నమోదు
చేయవచ్చని U.O. నోట్ జారీ
U.O.No.GAD01-PU0GAD/27/2022-PU-B-1,
Dated:24-01-2023
Sub:- GAD-PU- Attendance by Photography (Facial
Recognition Based Attendance System) - Implementation in Secretariat Departments,
HoDs and District Offices - Further Instructions -Issued.
FRS అప్లికేషన్ ద్వారా హాజరు నమోదు చేయుట నుంచి విద్యాశాఖ, గ్రామ / వార్డు సచివాలయం వంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ను
మినహాయిస్తూ ఆ శాఖల ఉద్యోగులు తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఇప్పటివరకు హాజరు నమోదు
కొరకు ఉపయోగిస్తున్న అప్లికేషన్స్ ద్వారానే (ఉదాహరణ విద్యాశాఖకు AP School
Attendance) హాజరు నమోదు చేయవచ్చని U.O. నోట్ జారీ
========================
========================
School Attendance - APP (SIMS-AP)
AP: ఉద్యోగుల ముఖ ఆధారిత గుర్తింపు హాజరు యాప్ - AP FRS Android APP
0 Komentar