APSS Recruitment 2023: Apply for Jr Assistants,
Data Entry Operators and Office Subordinate Posts – Details Here
ఏపీ సమగ్ర శిక్ష
రిక్రూట్‌మెంట్ 2023: జూనియర్ అసిస్టెంట్, డేటా
ఎంట్రీ ఆపరేటర్ & ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు – వివరాలు ఇవే
=======================
UPDATE
04-02-2023
Shortlisted
Applicants for Skill Test & Certificate Verification & Physical Fitness 👇
=======================
ఆంధ్రప్రదేశ్
పాఠశాల విద్యా శాఖ, సమగ్ర శిక్ష
అభియాన్... విజయవాడలోని రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ కార్యాలయంలో పొరుగు సేవలు
(అవుట్ సోర్సింగ్) ప్రాతిపదికన జూనియర్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్
ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
1. జూనియర్ అసిస్టెంట్: 13 పోస్టులు
2. డేటా ఎంట్రీ ఆపరేటర్లు: 10 పోస్టులు
అర్హత:
బ్యాచిలర్ డిగ్రీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం, టైపింగ్
స్కిల్స్,
ఎంఎస్ ఆఫీస్ / పీజీడీసీఏ / డీసీఏ / ఇంజినీరింగ్ సర్టిఫికెట్
/ కంప్యూటర్తో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
3. ఆఫీస్ సబార్డినేట్: 14 పోస్టులు
అర్హత: పదో
తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. తెలుగు, ఇంగ్లిషు
భాషలు చదవడం, రాయడం తెలిసి ఉండాలి.
మొత్తం ఖాళీల
సంఖ్య: 37.
వయో పరిమితి:
30.11.2022 నాటికి 18 నుంచి 42 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఐదేళ్ల
సడలింపు ఉంటుంది.
వేతనం: నెలకు
జూనియర్ అసిస్టెంట్ ఖాళీలకు రూ.23,500; డేటా ఎంట్రీ
ఆపరేటర్ కు రూ.23,500; ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు రూ.15,000 చెల్లిస్తారు.
ఎంపిక
ప్రక్రియ: జేఏ, డీఈవో ఖాళీలకు పదోతరగతి, ఇంటర్, డిగ్రీ మార్కులు, స్కిల్ టెస్ట్ ఆధారంగా. ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు పదో
తరగతి మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.500.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభ తేదీ: 17-01-2023
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 31-01-2023
జాబితా (short-list) ఎంపిక తేదీ: 03-02-2023
షార్ట్‌లిస్ట్
అయిన అభ్యర్థులకు కంప్యూటర్ మేనేజ్‌మెంట్ స్కిల్ టెస్ట్: 11.02.2023
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్ తేదీ: త్వరలో ప్రకటిస్తారు
కాగ్నిటివ్
స్కిల్ అసెస్‌మెంట్ టెస్ట్ (1:2): 15/16.02.2023
తుది మెరిట్
జాబితా ప్రదర్శన తేదీ: 21.02.2023
=======================
=======================
0 Komentar