BoM Recruitment 2023: Apply for 225 Specialist
Officer Grade II & III Posts – Details Here
బ్యాంక్ ఆఫ్
మహారాష్ట్రలో 225 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.48170 - రూ.78230
=========================
పుణె ప్రధాన
కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర... దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో స్పెషలిస్ట్
ఆఫీసర్ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
స్పెషలిస్ట్
ఆఫీసర్ గ్రేడ్ 2 & 3: 225 పోస్టులు
1. ఎకనామిస్ట్- 02
2. సెక్యూరిటీ ఆఫీసర్- 03
3. సివిల్ ఇంజినీర్- 10
4. లా ఆఫీసర్- 03
5. ఏపీఐ మేనేజ్మెంట్ అడ్మినిస్ట్రేటర్- 04
6. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 50
8. ఎలక్ట్రికల్ ఇంజినీర్- 15
9. రాజభాష ఆఫీసర్- 10
10. హెచ్ / పర్సనల్ ఆఫీసర్- 05
11. డేటా అనలిటిక్స్- 03
12. ఏపీఐ మేనేజ్ మెంట్ అడ్మినిస్ట్రేటర్ (2/ 3) 11
13. డిజిటల్ బ్యాంకింగ్, మేనేజర్- 05
14. ఐటీ సెక్యూరిటీ ఆఫీసర్- 10
15. మొబైల్ యాప్ డెవలపర్- 10
16. డాట్ నెట్ డెవలపర్- 10
17. జావా డెవలపర్- 10
18. క్వాలిటీ అస్యూరెన్స్ ఇంజినీర్- 05
19. డేటా బేస్ అడ్మినిస్ట్రేటర్- 05
20. యూనిక్స్ / లైనెక్స్ అడ్మినిస్ట్రేటర్- 20
21. నెట్ వర్క్ & సెక్యూరిటీ
అడ్మినిస్ట్రేటర్- 06
22. విండోస్ అడ్మినిస్ట్రేటర్- 04
23. వీఎంవేర్/ వర్చువలైజేషన్ అడ్మినిస్ట్రేటర్- 01
24. మెయిల్
అడ్మినిస్ట్రేటర్- 02
25. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ ఈఎల్టీ స్విచ్- 04
26. ప్రొడక్షన్ సపోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఫర్ యూపీఐ స్విచ్ - 08
27. విండోస్ డెస్క్టాప్ అడ్మినిస్ట్రేటర్- 02
28. డిజిటల్ బ్యాంకింగ్, సీనియర్ మేనేజర్- 04
అర్హత:
సంబంధిత విభాగాల్లో డిగ్రీ, పీజీ
ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి:
పోస్టును అనుసరించి కనిష్ఠంగా 25, గరిష్ఠంగా 35, 38 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు:
నెలకు స్కేల్ 3 పోస్టులకు రూ.63840-రూ.78230. స్కేల్ 2 పోస్టులకు రూ.48170- రూ.69810.
ఎంపిక
ప్రక్రియ: ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.1180 (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.118).
ముఖ్యమైన తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభం: 23-01-2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 06-02-2023
=========================
=========================
0 Komentar