Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

GAIL Recruitment 2023: Apply for 277 Various Executive Posts – Details Here

 

GAIL Recruitment 2023: Apply for 277 Various Executive Posts – Details Here

 గెయిల్ లో 277 ఎగ్జిక్యూటివ్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.50000 - రూ.2.4 లక్షలు

న్యూదిల్లీలోని గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 277

పోస్టులు: చీఫ్ మేనేజర్, సీనియర్ ఇంజినీర్, సీనియర్ ఆఫీసర్, ఆఫీసర్లు.

విభాగాలు: ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, సెక్యూరిటీ, ఫైర్ అండ్ సేఫ్టీ, మెకానికల్, రెన్యూవెబుల్ ఎనర్జీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో కనీసం 65 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ బీఈ/ బీటెక్/ ఎంబీఏ/ సీఏ/ సీఎంఏ/ మాస్టర్స్ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 28-45 ఏళ్లు ఉండాలి.

పని అనుభవం: కనీసం 1-12 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.50000-రూ.2.4 లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: షార్ట్ లిస్టింగ్, స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్ / ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.200.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 02.02.2023

========================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags