Karnataka Bank Recruitment
2023: Apply for Officer (Scale-I) Posts
కర్ణాటక
బ్యాంకులో ఆఫీసర్ (స్కేల్-1) పోస్టులు - జీత భత్యాలు: నెలకు రూ.84,000
కర్ణాటక
బ్యాంకు లిమిటెడ్... దేశవ్యాప్తంగా కేబీఎల్ శాఖలు / కార్యాలయాల్లో ఆఫీసర్ (స్కేల్-1) ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
ఆఫీసర్
(స్కేల్-1)
పోస్టులు
అర్హత: ఏదైనా
విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01-12-2022 నాటికి 28 సంవత్సరాలు
మించకూడదు.
జీత భత్యాలు:
నెలకు రూ.84,000
ఎంపిక
ప్రక్రియ: పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుం: రూ.800 (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.700).
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 10-01-2023.
ఆన్లైన్
పరీక్ష తేదీ: ఫిబ్రవరి 2023.
APPLY HERE (Turn Your Mobile)
0 Komentar