LIC Recruitment 2023: Apply for 300 AAO Posts
– Details Here
ఎల్ఐసీ రిక్రూట్మెంట్ 2023: మొత్తం 300 అసిస్టెంట్
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులు – దరఖాస్తు వివరాలు ఇవే
=======================
UPDATE 12-02-2023
Call Letter for Phase-I (Preliminary)
Examination Released
ఫేజ్-I (ప్రిలిమినరీ) పరీక్ష కోసం కాల్ లెటర్ విడుదల
పరీక్షల తేదీలు:
17/02/2023 & 20/02/2023
=======================
ముంబయి
ప్రధాన కేంద్రంగా ఉన్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఎస్ఐసీ) కింది పోస్టుల
భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 300
అసిస్టెంట్
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (జనరలిస్ట్) పోస్టులు.
కేటగిరీ
వారీగా ఖాళీలు:
1. ఎస్సీ: 50
2. ఎస్టీ: 27
3. ఓబీసీ: 84
4. ఈడబ్ల్యూఎస్: 27
5. అన్రిజర్వ్డ్: 112
అర్హత: ఏదైనా
గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 01.01.2023 వరకు 21-30 ఏళ్లు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ.53,600-రూ.1,02,090 చెల్లిస్తారు.
ప్రొబేషన్
వ్యవధి: ఏడాది.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ పరీక్ష, మెయిన్ పరీక్ష, ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ప్రిలిమినరీ
పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలు ఇస్తారు.
అందుకు 70 మార్కులు కేటాయిస్తారు. సమయం 60 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ నుంచి
ప్రశ్నలు వస్తాయి.
మెయిన్
పరీక్ష సమయం 2 గంటల 30 నిమిషాలు. రీజనింగ్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, డేటా ఎనాలసిస్, ఫైనాన్షియల్
అవేర్ నెస్, ఇంగ్లిష్(లెటర్ రైటింగ్, ఎస్సే) నుంచి ప్రశ్నలు వస్తాయి.
దరఖాస్తు
ఫీజు: రూ.700.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రారంభ
తేదీ: 15/01/2023
దరఖాస్తుకు చివరి
తేదీ: 31/01/2023
ప్రిలిమినరీ పరీక్ష
తేదీలు (Tentative): 17/02/2023 & 20/02/2023
మెయిన్ పరీక్ష
(Tentative): 18/03/2023
=======================
=======================
0 Komentar