RRC South Eastern Railway Recruitment:
Apply for 1785 Apprentice Posts – Details Here
సౌత్
ఈస్టర్న్ రైల్వేలో 1785 యాక్ట్ అప్రెంటిస్
ఖాళీలు
కోల్ కతా
లోని ఆర్ఆర్సీ- సౌత్ ఈస్టర్న్ రైల్వే... ఎస్ఈఆర్ వర్క్ షాప్ / తదితర కేంద్రాల్లో
యాక్ట్ అప్రెంటిస్ శిక్షణలో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు
కోరుతోంది.
ట్రైనింగ్
స్లాట్,
ఖాళీల వివరాలు:
1. ఖరగ్పూర్ వర్క్షాప్ - 360
2. సిగ్నల్ అండ్ టెలికాం (వర్క్షాప్) / ఖరగ్పూర్ - 87
3. ట్రాక్ మెషిన్ వర్క్షాప్ / ఖరగ్పూర్ - 120
4. ఎన్ఎస్ఈ(వర్క్స్) / ఇంజినీరింగ్ / ఖరగ్పూర్ - 28
5. క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో / ఖరగ్పూర్- 121
6. డీజిల్ లోకో షెడ్ / ఖరగ్పూర్ - 50
7. సీనియర్ డీఈఈ (జి) / ఖరగ్పూర్ - 90
8. టీఆర్డీ డిపో/ ఎలక్ట్రికల్/ ఖరగ్పూర్ - 40
9. ఈఎంయూ షెడ్/ ఎలక్ట్రికల్/ TPKR- 40
10. ఎలక్ట్రిక్ లోకో షెడ్ / సంత్రాగచ్చి- 36
11. సీనియర్ డీఈఈ (జి)/ చక్రధాపూర్- 93
12. ఎలక్ట్రిక్ ట్రాక్షన్ డిపో/ చక్రధాపూర్- 30
13. క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో/ చక్రధాపూర్- 65
14. ఎలక్ట్రిక్ లోకో షెడ్/ టాటా- 72
15. ఇంజినీరింగ్ వర్క్షాప్/ సిని- 100
16. ట్రాక్ మెషిన్ వర్క్షాప్/ సిని- 07
17. ఎన్ఎస్ఈ(వర్క్స్)/ఇంజినీరింగ్/ చక్రధాపూర్- 26
18. ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బొండముండ- 50
19. డీజిల్ లోకో షెడ్ / బొండముండ - 52
20. సీనియర్ డీఈఈ (జి) / ఆద్ర - 30
21. క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో/ ఆద్ర - 65
22. డీజిల్ లోకో షెడ్/ బీకేఎస్సీ- 33
29. టీఆర్డీ డిపో/ ఎలక్ట్రికల్/ ఆద్ర - 30
24. ఎలక్ట్రిక్ లోకో షెడ్/ బీకేఎస్సీ- 31
25. ఎలక్ట్రిక్ లోకో షెడ్/ ఆర్వోయూ - 25
26. ఎన్ఎస్ఈ(వర్క్స్)/ ఇంజినీరింగ్/ ఆద్ర- 24
27. క్యారేజ్ అండ్ వ్యాగన్ డిపో/ రాంచీ- 30
28. సీనియర్ డీఈఈ (జి)/రాంచీ- 30
29. టీఆర్డీ డిపో/ ఎలక్ట్రికల్/ రాంచీ – 10
30. ఎస్ఎస్ఈ (వర్క్స్)/ ఇంజినీరింగ్/రాంచీ- 10
మొత్తం ఖాళీల
సంఖ్య: 1785.
ట్రేడులు:
ఫిట్టర్,
వెల్డర్, ఎలక్ట్రిషియన్, కార్పెంటర్, డీజిల్
మెకానిక్,
మెషినిస్ట్, పెయింటర్, టర్నర్, రిఫ్రిజిరేటర్ అ ఏసీ
మెకానిక్.
అర్హత: కనీసం
50% మార్కులతో మెట్రిక్యులేషన్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.01.2023 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: ఐటీఐ, మెట్రిక్యులేషన్ మార్కులు తదితరాల
ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
ఫీజు: రూ.100 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు అభ్యర్థులు మినహాయింపు ఉంటుంది).
దరఖాస్తు ప్రారంభ
తేదీ: 03-01-2023.
దరఖాస్తుకు చివరి
తేదీ: 02-02-2023.
0 Komentar