TS-DA-Revision
of Dearness Allowance to the State Government Employees from 01.07.2021
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏ మంజూరు చేస్తూ
ఉత్తర్వులు జారీ
=======================
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. ఉద్యోగులకు ఒక డీఏ (2.73 శాతం) మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జనవరి పింఛన్ తో కలిపి ఫిబ్రవరిలో పింఛన్ దారులకు డీఏ
చెల్లించనుంది. 2021 జులై నుంచి 2022 డిసెంబర్
నెలాఖరు వరకు 8 విడతల్లో డీఏ బకాయిలను జీపీఎఫ్ జమ చేయనున్నట్లు
ఉత్తర్వుల్లో పేర్కొంది.
ALLOWANCES-Dearness
Allowance - Revision of Dearness Allowance to the State Government Employees
from 01.07.2021 - Sanctioned -Order- Issued.
G.O.Ms.No.9,
Dated:23rd January, 2023.
=======================
=======================
0 Komentar