UPSC Recruitment 2023: Apply for 111
Assistant Director, Scientific Officer – Details Here
యూపీఎస్సీ: కేంద్ర శాఖల్లో 111 జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, సైంటిస్ట్
పోస్టులు మరియు అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులు
==================
వివిధ కేంద్ర
ప్రభుత్వ శాఖలు / విభాగాల్లో శాశ్వత ప్రాతిపదికన కింది ఉద్యోగాల భర్తీకి అర్హులైన
అభ్యర్థుల నుంచి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. డిప్యూటీ కమిషనర్ (హార్టికల్చర్): 01 పోస్టు
2. అసిస్టెంట్ డైరెక్టర్(టాక్సికాలజీ): 01 పోస్టు
3. రబ్బర్ ప్రొడక్షన్ కమిషనర్ (రబ్బరు బోర్డు): 01 పోస్టు
4. సైంటిస్ట్ 'బి' (నాన్-డిస్ట్రక్టివ్): 01 పోస్టు
5. సైంటిఫిక్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్): 01 పోస్టు
6. ఫిషరీస్ రిసెర్చ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్: 01 పోస్టు
7. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ (టెక్నికల్): 06 పోస్టులు
8. అసిస్టెంట్ డైరెక్టర్ (ఐటీ): 04 పోస్టులు
9. సైంటిస్ట్ 'బి' (టాక్సికాలజీ): 01 పోస్టు
10.
సైంటిస్ట్ 'బి' (సివిల్
ఇంజినీరింగ్): 09 పోస్టులు
11. జూనియర్
ట్రాన్స్లేషన్ ఆఫీసర్(ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్): 76 పోస్టులు
12. డిప్యూటీ
లెజిస్లేటివ్ కౌన్సెల్ (హిందీ బ్రాంచ్): 03 పోస్టులు
13.
అసిస్టెంట్ ఇంజినీర్ గ్రేడ్-1: 04 పోస్టులు
14. సీనియర్
సైంటిఫిక్ ఆఫీసర్: 02 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 111
అర్హత:
సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
దరఖాస్తు
రుసుము: రూ.25.
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 02.02.2023.
ఆన్లైన్
దరఖాస్తు ప్రింటింగ్ కు చివరి తేదీ: 03.02.2023.
==================
==================
UPSC Mobile App: పరీక్షలు మరియు నియామకాల కొరకు మొబైల్ యాప్ ని ప్రారంభించిన యూపీఎస్సీ
===================
0 Komentar