AP POLYCET-2023: All
the Details Here
ఏపీ పాలిసెట్
2023: పూర్తి వివరాలు ఇవే
======================
UPDATE
04-09-2023
తుది దశ కౌన్సెల్లింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
======================
UPDATE 29-08-2023
ఏపీ పాలిసెట్-2023
తుది దశ కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల
ముఖ్యమైన
తేదీలు:
ప్రాసెసింగ్
ఫీజు చెల్లింపు తేదీలు: 30/08/2023 నుంచి 01/09/2023 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 30/08/2023 నుంచి 01/09/2023 వరకు
వెబ్
ఆప్షన్లు ఎంపిక: 30/08/2023 నుండి 02/09/2023 వరకు
సీట్ల
కేటాయింపు: 04/09/2003
సెల్ఫ్ రిపోర్టింగ్
తేదీలు: 04/09/2023 నుండి 07/09/2023 వరకు
======================
UPDATE 18-08-2023
మొదటి విడత
కౌన్సెల్లింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల - కాలేజీ వారీగా అలాట్మెంట్
వివరాలు ఇవే
ఏపీ లోని పాలిటెక్నిక్
కళాశాలల్లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన పాలిసెట్-2023 వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్న విద్యార్థులకు మొదటి విడత సీట్లను ఆగస్టు 18న కేటాయించారు. అధికారిక వెబ్సైట్లో కాలేజీ, బ్రాంచీ వారీగా ఎంపికైన విద్యార్థుల జాబితా చూసుకోవచ్చు.
ప్రభుత్వ,
ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా (ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ టెక్నాలజీ) సీట్లను పాలిసెట్ ర్యాంకు
ఆధారంగా భర్తీ చేస్తారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి 23 మధ్య సంబంధిత
పాలిటెక్నిక్ కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా
రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ
కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
======================
UPDATE
10-08-2023
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ తిరిగి ప్రారంభం – సవరించిన షెడ్యూల్
ఇదే
పాలిసెట్-2023 ప్రవేశాలకు
వెబ్ ఐచ్ఛికాల నమోదు ఆగస్టు 11 నుంచి 14వరకు అవకాశం
కల్పించినట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నాగరాణి తెలిపారు. ఇప్పటికే
రిజిస్ట్రేషన్ల ప్రక్రియ పూర్తయి, కౌన్సెలింగ్ మధ్యలోనే
నిలిచిపోయింది. ఇప్పుడు వెబ్ ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. 16న ఐచ్ఛికాలు మార్చుకోవచ్చు. 18 న సీట్ల కేటాయింపు జరుగుతుంది.
ముఖ్యమైన తేదీలు:
వెబ్ ఆప్షన్లు ఎంపిక: 11/08/2023 నుండి 14/08/2023 వరకు
ఐచ్ఛికాల మార్పు నకు అవకాశం: 16/08/2023
సీట్ల కేటాయింపు: 18/08/2023
======================
UPDATE
01-06-2023
వెబ్ ఆప్షన్ల ప్రక్రియ వాయిదా
జూన్ 1 నుంచి ప్రారంభం కావాల్సిన పాలిటెక్నిక్ వెబ్
కౌన్సెలింగ్ ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు పాలిటెక్నిక్ అడ్మిషన్స్-2023
కన్వీనర్ మే 31న ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల రిజిస్ట్రేషన్ గడువును జూన్ 5
వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు.
వెబ్ ఆప్షన్ల ఎంపిక, సీట్ల
కేటాయింపు, కళాశాలల్లో చేరికలు, తరగతుల
ప్రారంభంపై త్వరలోనే కొత్త షెడ్యూల్ విడుదల చేస్తామన్నారు. ధ్రువపత్రాల పరిశీలన
మాత్రం షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 05/06/2023 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 05/06/2023 వరకు
======================
UPDATE
23-05-2023
పాలిసెట్-2023 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు ఈ నెల 25 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిష నర్ నాగరాణి
సోమవారం తెలిపారు. ప్రాసె సింగ్ ఫీజు చెల్లింపు 25 నుంచి జూన్ 1 వరకు, ధ్రువపత్రాల పరిశీలన 29 నుంచి జూన్ 5 వరకు నిర్వహించనున్నారు. జూన్ ఒకటి నుంచి ఆరు వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్ ఐచ్ఛి కాలు నమోదు చేసుకోవచ్చు. ఐచ్ఛికాల మార్పు నకు జూన్ 7న
అవకాశం కల్పించారు. 9న సీట్ల కేటాయింపు చేయనున్నారు. 15 నుంచి తరగ తులు ప్రారంభమవుతాయి.
ముఖ్యమైన తేదీలు:
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు తేదీలు: 25/05/2023 నుంచి 01/06/2023 వరకు
ధ్రువపత్రాల పరిశీలన: 29/05/2023 నుంచి 05/06/2023 వరకు
వెబ్ ఆప్షన్లు ఎంపిక: 01/06/2023 నుండి 06/06/2023 వరకు
ఐచ్ఛికాల మార్పు నకు అవకాశం: 07/06/2023
సీట్ల కేటాయింపు: 09/06/2003
======================
UPDATE
20-05-2023
పాలీసెట్ ఫలితాలు విడుదల
======================
UPDATE 16-05-2023
పాలీసెట్-2023 తుది 'కీ' విడుదల
======================
UPDATE
12-05-2023
పాలీసెట్-2023 ప్రిలిమినరీ 'కీ' విడుదల
పరీక్ష తేదీ: 10/05/2023
======================
UPDATE
10-05-2023
పాలీసెట్-2023 ప్రశ్నాపత్రం మరియు ‘కీ’
పరీక్ష తేదీ: 10/05/2023
QUESTION
PAPER CODE ‘A’ WITH KEY
======================
04-05-2023
హాల్ టికెట్లు
విడుదల
పరీక్ష తేదీ:
10-05-2023
======================
ఆంధ్రప్రదేశ్-విజయవాడలోని
స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేసన్ అండ్ ట్రెయినింగ్ ఆంధ్రప్రదేశ్ (ఎస్‌బిటిఈటి-ఏపీ)
2023-24 విద్యాసంవత్సరానికి గాను పాలిసెట్ నోటిఫికేషన్ విడుదల
చేసింది. దీని ద్వారా వివిధ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందవచ్చు.
పాలిటెక్నిక్
కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలీసెట్)-2023
అర్హత: పదో
తరగతి/తత్సమాన ఉత్తీర్ణత. 2023 ఏప్రిల్ లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 16.02.2023.
ఆన్ లైన్
దరఖాస్తులకు చివరితేది: 30.04.2023.
పరీక్ష తేది:
10.05.2023.
========================
REGISTER WITH HALL TICKET NUMBER
========================
0 Komentar