APOSS: SSC & Inter Examinations
2022-23 – All the Details Here
సార్వత్రిక
విద్యా పీఠం: 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 26-05-2024
APOSS: పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు 2024
రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల.
=====================
UPDATE 01-09-2023
APOSS పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షలు 2022-23
రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల. 👇
=====================
UPDATE 25-07-2023
APOSS పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల. 👇
రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫీజు చెల్లింపు గడువు తేదీలు: 26/07/2023 నుండి 04/08/2023 వరకు
=====================
UPDATE 20-06-2023
APOSS - జూన్/జులై, 2023 (సప్లిమెంటరీ)
పరీక్షల హాల్ టికెట్ల విడుదల
పరీక్ష తేదీలు:
26/06/2023
నుండి 04/07/2023 వరకు
DOWNLOAD
10TH CLASS HALL TICKETS
DOWNLOAD
INTER PRACTICAL HALL TICKETS
SUPPLEMENTARY EXAMS TIME TABLE
=====================
UPDATE 19-06-2023
రీ-కౌంటింగ్ & రీ-వెరిఫికేషన్ ఫలితాలు విడుదల
SSC
(APOSS) APRIL - 2023 RC & RV RESULTS
INTER
(APOSS) APRIL - 2023 RC & RV RESULTS
=====================
UPDATE 22-05-2023
సప్లిమెంటరీ, రీకౌంటింగ్ & రీవెరిఫికేషన్ పూర్తి వివరాలు ఇవే
రీ-కౌంటింగ్
& రీ-వెరిఫికేషన్ గడువు తేదీలు: 22/05/2023 నుండి 30/05/2023
జూన్/జులై, 2023 (సప్లిమెంటరీ) పరీక్షల తేదీలు: 26/06/2023 నుండి 04/07/2023
వరకు
SUPPLEMENTARY
EXAMS FEE PAYMENT LINK
SUPPLEMENTARY
EXAMS TIME TABLE
SUPPLEMENTARY
EXAMS FEE DUE DATES
REVERIFICATION
& RECOUNTING DETAILS
=====================
UPDATE 22-05-2023
APOSS పదవ తరగతి మరియు ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల. 👇
=====================
UPDATE 18-03-2023
APOSS:
10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు: 03/04/2023 నుండి 17/04/2023 వరకు
DOWNLOAD
10TH CLASS HALL TICKETS
=====================
సార్వత్రిక
విద్యా పీఠం పది, ఇంటర్మీడియట్
పరీక్షలను ఏప్రిల్ 3 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు డైరెక్టర్ శ్రీనివాసులరెడ్డి
వెల్లడించారు. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం
5.30
గంటల వరకు పరీక్షలు ఉంటాయని, ప్రాక్టికల్ పరీక్షలు ఏప్రిల్ 18 నుంచి 23వరకు ఆదివారం సైతం నిర్వహిస్తామని
చెప్పారు.
ముఖ్యమైన తేదీలు:
పరీక్ష రుసుము
చెల్లింపు తేదీలు: 01/02/2023 నుండి 15/02/2023 వరకు
పరీక్ష తేదీలు:
03/04/2023 నుండి 17/04/2023 వరకు
=====================
=====================
0 Komentar