Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

C-DAC Recruitment 2023 – Apply for 570 Project Staff Posts – Details Here

 

C-DAC Recruitment 2023 – Apply for 570 Project Staff Posts – Details Here

సీడ్యాక్-570 ప్రాజెక్ట్ స్టాఫ్ పోస్టులు - జీతభత్యాలు: ఏటా రూ.3.6లక్షలు - రూ.22.9లక్షలు

========================

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్(సీడ్యాక్) ఒప్పంద ప్రాతిపదికన దేశవ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాంతాల్లో పనిచేయుటకు కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 570

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ప్రాజెక్ట్ అసోసియేట్-30

2. ప్రాజెక్ట్ ఇంజినీర్ / మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్-300

3.. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & అవుట్ రీచ్ మేనేజర్-40

4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔటచ్ ఆఫీసర్-200

విభాగాలు: ఎక్సాస్కేల్ కంప్యూటింగ్ మిషన్, మైక్రోప్రాసెసర్ అండ్ ప్రొఫెషనల్ ఎలక్ట్రానిక్స్ మిషన్, క్వాంటం కంప్యూటింగ్ మిషన్, ఏఐ అండ్ లాంగ్వేజ్ కంప్యూటింగ్ మిషన్, ఇంటర్నెట్ ఆఫ్ ఎవ్రీథింగ్, డిపెండబుల్ అండ్ సెక్యూర్ కంప్యూటింగ్ మిషన్, జెన్నెక్ట్స్ అప్లైడ్ కంప్యూటింగ్ మిషన్, కంప్యూటర్ సైన్స్ & ఇంజినీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కంప్యూటర్ అప్లికేషన్, పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, ఎంబెడెడ్ సిస్టమ్స్ తదితరాలు.

అర్హత:

1. ప్రాజెక్ట్ అసోసియేట్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ ఉత్తీర్ణత.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.3.6లక్షలు-రూ.5.04లక్షలు చెల్లిస్తారు.

2. ప్రాజెక్ట్ ఇంజినీర్/ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 0-4 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.4.49లక్షలు-రూ.7.11లక్షలు చెల్లిస్తారు.

3. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్ / నాలెడ్జ్ పార్టనర్/ సర్వీస్ & ఔట్రెచ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్డీ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 9-15 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 50 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.12.63లక్షలు-రూ.22.9లక్షలు చెల్లిస్తారు.

4. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్ / మాడ్యూల్ లీడ్ / ప్రాజెక్ట్ లీడ్ / సర్వీస్ & ఔటచ్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ ఉత్తీర్ణత.

పని అనుభవం: కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు మించకూడదు.

జీతభత్యాలు: ఏటా రూ.8.49లక్షలు-రూ.14లక్షలు చెల్లిస్తారు.

పని ప్రదేశం: బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, మొహాలీ, ముంబై, నోయిడా, పుణె, తిరువనంతపురం, పట్నా, జమ్మూ, సిల్చర్, పుణెలోని కార్పొరేట్ కార్యాలయం, గువాహటి, శ్రీనగర్, చండీగఢ్.

ఎంపిక విధానం: రాతపరీక్ష/ ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రారంభ  చివరి తేది: 01.02.2023

దరఖాస్తు చివరి తేది: 20.02.2023

========================

NOTIFICATION & APPLY HERE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags