Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

CIPET Admission Test-2023: All the Details Here

 

CIPET Admission Test-2023: All the Details Here

సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023 – అర్హత, కోర్సుల వివరాలు మరియు దరఖాస్తు వివరాలు ఇవే

========================

సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ(సీపెట్) 2023 విద్యా సంవత్సరానికి గాను కింది ప్రవేశాల్లో భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సీపెట్ అడ్మిషన్ టెస్ట్-2023

డిప్లొమా, పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా కోర్సులు.

అర్హత:

1. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ అండ్ మౌల్డ్ టెక్నాలజీ (డీపీఎంటీ): 10వ తరగతి ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.

2. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ (డీపీటీ): 10వ తరగతి ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 3 ఏళ్లు.

3. పోస్ట్ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్ విత్ కాడ్/ కామ్: డిప్లొమా ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 1.5 ఏళ్లు.

4. పీజీ డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్: మూడేళ్లు సైన్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

కోర్సు వ్యవధి: 2 ఏళ్లు.

ఎంపిక విధానం: కంప్యూటర్ పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.500.

దరఖాస్తు ప్రారంభ తేది: 24.02.2023.

దరఖాస్తు చివరి తేది: 28.05.2023.

సీపెట్ పరీక్ష తేది: 11.06.2023.

========================

INSTRUCTIONS TO APPLICANTS

REGISTER HERE

ADVERTISEMENT

INFORMATION BROCHURE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags