IDBI Recruitment 2023: Apply for 114 Specialist
Cadre Officer Posts - Details Here
ఐడీబీఐ
బ్యాంక్ లో 114 స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ల ఖాళీలు - జీతభత్యాలు: నెలకు రూ. 48170
-రూ.84890
=======================
ముంబయి
ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఐడీబీఐ) కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం
ఖాళీలు: 114
స్పెషలిస్ట్
ఆఫీసర్లు.
పోస్టుల
వారీగా ఖాళీలు:
1. మేనేజర్-
75
2.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్-29
3. డిప్యూటీ
జనరల్ మేనేజర్-10
విభాగాలు:
డిజిటల్ బ్యాంకింగ్ అండ్ ఎమర్జింగ్ పేమెంట్స్, ఇన్ఫర్మేషన్
టెక్నాలజీ అండ్ ఎంఐఎస్, నెట్వర్క్ డేటా ఎనలిటిక్స్, ఆర్కిటెక్చరల్ మేనేజ్మెంట్ తదితరాలు.
అర్హత:
1. డిప్యూటీ
జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ / ఎంఎస్సీ
/ ఎంసీఏ / ఎంటెక్ / ఎంఈ / ఎంఏ / ఎంబీఏ
ఉత్తీర్ణత.
పని అనుభవం:
కనీసం 10 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 35-45
ఏళ్లు వయసు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ. 76010-రూ.84890 చెల్లిస్తారు.
2.
అసిస్టెంట్ జనరల్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ
/ ఎంఎస్సీ / ఎంసీఏ / ఎంటెక్ / ఎంఈ / ఎంబీఏ ఉత్తీర్ణత.
పని అనుభవం:
కనీసం 07 ఏళ్లు పని అనుభవం ఉండాలి. వయసు: 28-40 ఏళ్లు వయసు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ. 63840-రూ.73790 చెల్లిస్తారు.
3. మేనేజర్:
సంబంధిత స్పెషలైజేషన్లో బీసీఏ / బీటెక్ / బీఎస్సీ / బీఈ / ఎంబీఏ ఉత్తీర్ణత.
పని అనుభవం:
కనీసం 04 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 25-35
ఏళ్లు వయసు ఉండాలి.
జీతభత్యాలు:
నెలకు రూ. 48170 - రూ. 49910 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ప్రిలిమినరీ స్క్రీనింగ్, గ్రూప్ డిస్కషన్ /
పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
ఫీజు: రూ.1000.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ప్రక్రియ ప్రారంభం: 21.02.2023
దరఖాస్తు చివరి
తేది: 03.03.2023
=======================
=======================
0 Komentar