Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

IDBI Recruitment 2023: Apply for 600 Assistant Manager Posts – Details Here

 

IDBI Recruitment 2023: Apply for 600 Assistant Manager Posts – Details Here

ఐడీబీఐ బ్యాంక్ లో 600 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు - జీతభత్యాలు: నెలకు రూ.36000-రూ.63840

========================

ముంబయి ప్రధానకేంద్రంగా ఉన్న ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఐడీబీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 600

అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.

అర్హత: ఏదైనా గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

పని అనుభవం: బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (మైక్రో ఫైనాన్స్ సంస్థలు/నాన్ బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలు / సహకార బ్యాంకులు / ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు / ఫిన్దెక్ కంపెనీలు) / ఇన్సూరెన్స్ సెక్టార్లో కనీసం 02 ఏళ్లు పని చేసిన అనుభవం ఉండాలి.

వయసు: 21-30 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.36000-రూ.63840 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఆన్లైన్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ, ప్రి రిక్రూట్మెంట్ మెడికల్ టెస్ట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఆన్లైన్ పరీక్షకు 2 గంటలు సమయం ఉంటుంది. అందులో లాజికల్ రీజనింగ్, డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ ప్రిటేషన్ నుంచి 60 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 60 మార్కులు కేటాయిస్తారు. ఇంగ్లిష్ ల్యాంగ్వేజీ నుంచి 40 ప్రశ్నలకు గాను 40 మార్కులు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 40 ప్రశ్నలు, 40 మార్కులు ఉంటాయి. జనరల్ / ఎకానమీ / బ్యాంకింగ్ అవేర్నెస్ / కంప్యూటర్ / ఐటీ నుంచి 60 ప్రశ్నలు, 60 మార్కులు ఉంటాయి.

ప్రతి తప్పు సమాధానానికి 0.25 రుణాత్మక మార్కు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 28.02.2023.

ఆన్లైన్ పరీక్ష: ఏప్రిల్ 2023.

========================

NOTIFICATION

APPLY HERE

JOB DETAILS PAGE

WEBSITE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags