LIC Policy Special
Revival Campaign 2023 – Details Here
జీవిత బీమా
పాలసీల పునరుద్ధరణకు అవకాశం – పునరుద్ధరణ సేవల తేదీలు మరియు వాట్సాప్ ద్వారా
ఎస్ఐసీ సేవలు పొందే వివరాలు ఇవే
లైఫ్
ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తమ పాలసీదారులకు లాప్స్ అయిన పాలసీలను
పునరుద్ధరించుకునే అవకాశం కల్పిస్తూ ప్రత్యేక పునరుద్ధరణ కార్యక్రమాన్ని
చేప్పట్టింది. ప్రీమియం చెల్లింపుల గడువు దాటి, కాలవ్యవధి
పూర్తికాని పాలసీలను ఈ కార్యక్రమంలో పునరుద్ధరించుకోవచ్చు. ఈ ప్రక్రియ 2023 ఫిబ్రవరి 1 నుంచి మార్చి 24 వరకు అమల్లో ఉంటుందని ఎల్ఎస్ఐసీ తెలియజేసింది. ప్రీమియం
చెల్లింపులు నిలిచిపోయి ఐదేళ్లు లేదా అంతకంటే తక్కువ సమయం ఉన్న పాలసీలను మాత్రమే
పునరుద్ధరించుకోవచ్చని ఎస్ఐసీ స్పష్టం చేసింది. అలాగే, ఆలస్య రుసుము విషయంలోనూ రాయితీ ఇస్తున్నట్లు ఎల్ఐసీ
వెల్లడించింది.
వాట్సాప్
ద్వారా ఎస్ఐసీ సేవలు పొందే విధానం..
• మీ ఫోన్లోని
వాట్సాప్ అప్లికేషన్ ద్వారా 'Hi' అని టైప్ చేసి 89768 62090 నంబరుకు పంపాలి.
• ఇప్పుడు మీకు
11 ఆప్షన్లు అందుబాటులోకి వస్తాయి.
• మీకు కావాల్సిన
ఆప్షన్ కు సంబంధించిన నంబరును పంపాలి.
ఉదాహరణకు ఎల్ఎస్ఐసీ ప్రీమియం ఎంత చెల్లించాలో తెలుసుకునేందుకు '1' ని పంపితే సరిపోతుంది.
• మీరు అడిగిన
వివరాలను ఎల్ఎస్ఐసీ వాట్సాప్ చాట్ పంపిస్తుంది.
.
ఎస్ఐసీ
వాట్సాప్ ద్వారా అందించే సేవలు
1. ఎంత ప్రీమియం చెల్లించాలి.
2. బోనస్ సమాచారం
3. పాలసీ స్థితి
4. రుణ అర్హత
5. రుణ చెల్లింపుల కొటేషన్
6. రుణంపై చెల్లించాల్సిన వడ్డీ
7. ప్రీమియం చెల్లించిన సర్టిఫికేట్
8. ULIP-యూనిట్ల స్టేట్మెంట్
9. ఎల్ఐసీ సేవల లింక్ లు
10. సేవలను ప్రారంభించడం లేదా నిలిపివేయడం
11. సంభాషణను ముగించడం
పాలసీ
ఎప్పుడు ల్యాప్స్ అవుతుంది?
పాలసీకి
సంబంధించిన ప్రీమియం నిర్ణీత గడువులోపు చెల్లించాలి. పాలసీలకు గ్రేస్ పీరియడ్
ఉంటుంది. ఈలోపు కూడా చెల్లించవచ్చు. ఒకవేళ గ్రేస్ పీరియడ్ లోపు కూడా చెల్లింపులు
చేయకపోతే పాలసీ ల్యాప్స్ అవుతుంది.
======================
CLICK
HERE FOR LIC WHATS APP CHAT
======================
0 Komentar