MLC ఎన్నికలు - ఎలా ఓట్ వెయ్యాలి? ఎలా వేయకూడదు? ఓట్లు ఎలా లెక్కిస్తారు
ఎలా ఓట్
వెయ్యాలి?
1. మీకు ఇచ్చిన బ్యాలెట్ పేపర్ మీద అభ్యర్థుల పేర్లు మరియు ఫోటోస్ ఉంటాయి.
2. మీరు మొదట ప్రాధాన్యం ఇచ్చే వారికి 1 నంబర్
వేయాలి.
3. పోలింగ్ కేంద్రాల్లో ఇచ్చే పెన్ మాత్రమే వాడాలి.
4.
వెళ్ళేటపుడు మీ ఐడీ ప్రూఫ్ లు
తీసుకొని వెళ్ళాలి.... ఎలక్షన్ కమీషన్ నిర్ణయించే ప్రూఫ్స్.
5. బూత్ లోపలకు వెళ్ళే ముందు మీ పేరు చూసుకుని సంతకం పెట్టాలి.
6. బూత్ బయట ఓటర్ లిస్టు లో మీ పేరు మరియు క్రమ సంఖ్య చూసుకోండి.
========================
ఎలా వేయకూడదు?
❌1. మీ సొంత పెన్
వాడకూడదు.
❌2. అభ్యర్థుల అందరికీ
ఒకటే నంబర్ ఇవ్వకూడదు.
❌3. ‘ఒకటి’ అని రాయకూడదు. English లో కూడా ‘One’ అని రాయకూడదు
❌4. బ్యాలెట్ పేపర్ లో
ఎక్కువ పేర్లు ఉంటాయి.... ఆ పేర్ల లో మీకు నచ్చిన వారికి 1 వ నంబర్ వెయ్యాలి.
❌5. బ్యాలేట్ పేపర్ వారు
చెప్పే పద్ధతులలో ఫోల్డ్ చేసి వేయక పోతే ఇన్వాలిడ్ గా తీసుకుంటారు.
❌7. ఖాళీగా పేపర్
వేయరాదు.
❌8. మీరు ఇచ్చే నంబర్స్
గట్టిగా పెన్ తో దుద్దరాధు.
❌9. అభ్యర్ధి పేరు మరియు
బాక్స్ ప్రక్కన కాకుండా మరే ఇతర ప్రదేశాలలో వేసినా ఓట్ చెల్లదు.
❌10. 1 వేయకుండా మిగతా
నంబర్స్ వేస్తే ఓట్ చెల్లదు.
========================
ఓటు ఎలా వేయాలి?
ఓట్లు ఎలా లెక్కిస్తారు
========================
MLC - Know Your Polling Station - 2023 (Final)
========================
AP Graduate / Teacher MLC Elections
-2023: ఓటర్ల తుది జాబితా వివరాలు ఇవే
0 Komentar