SECL Recruitment
2023: Apply for 405 Mining Sirdar & Surveyor Posts – Details Here
సౌత్
ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లో 405 మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్ పోస్టులు
=======================
బిలాస్పూర్
లోని మినీ రత్న కంపెనీ- సౌత్ ఈస్టర్న్ కోల్ఫీల్డ్స్ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కోల్ మైనింగ్ కార్యకలాపాల్లో
మైనింగ్ సిర్దార్, డిప్యూటీ సర్వేయర్
పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. మైనింగ్ సిర్దార్, టెక్నికల్ అండ్
సూపర్వైజరీ గ్రేడ్ -సి: 350 పోస్టులు
2. డిప్యూటీ సర్వేయర్, టెక్నికల్ అండ్
సూపర్వైజరీ గ్రేడ్-సి: 55 పోస్టులు
మొత్తం ఖాళీల
సంఖ్య: 405.
అర్హత:
పోస్టును అనుసరించి పదో తరగతి, మైనింగ్ సిర్దార్
షిప్ సర్టిఫికెట్, ఫస్ట్ ఎయిడ్ & గ్యాన్ టెస్టింగ్ సర్టిఫికేట్, సర్వే సర్టిఫికేట్, డిప్లొమా
(మైనింగ్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 30-01-2023 నాటికి 18 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.31,852
ఎంపిక
ప్రక్రియ: రాత పరీక్ష, సర్టిఫికెట్
వెరిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక
చేస్తారు.
దరఖాస్తు
రుసుము: రూ.1180 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్మెన్, దివ్యాంగులు, మహిళా
అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తులు ప్రారంభం: 03-02-2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 23-02-2023.
=======================
=======================
0 Komentar