Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Tata Steel Aspiring Engineers Program (AEP) Recruitment 2023 – Details Here

 

Tata Steel Aspiring Engineers Program (AEP) Recruitment 2023 – Details Here

టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 – శిక్షణ తర్వాత అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు

========================

టాటా గ్రూప్ ప్రతిష్టాత్మకంగా నిలిచిన టాటా స్టీల్ సంస్థ టాటా స్టీల్ అస్పైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023 కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టాటా స్టీల్ అస్చైరింగ్ ఇంజినీర్స్ ప్రోగ్రామ్-2023

ఇంజినీర్ ట్రెయినీ పోస్టులు.

ఇంజినీర్ ట్రెయినీ శిక్షణను పూర్తి చేసిన అభ్యర్థులకు ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉద్యోగం కల్పిస్తారు.

అర్హత: బీఈ / బీటెక్ / బీఎస్సీ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.

వయసు: 01.02.2023 వరకు 30 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 32 ఏళ్లు వరకు వయసులో సడలింపు ఉంది.

జీతభత్యాలు: శిక్షణ సమయంలో స్టైపెండ్ నెలకు రూ.30000 చెల్లిస్తారు. ఉద్యోగంలో చేరిన తర్వాత ఏటా రూ. 6.24లక్షలు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: కాగ్నిటివ్, టెక్నికల్ టెస్ట్లో మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు చివరి తేది: 03.03.2023

========================

NOTIFICATION

APPLY HERE

CAREERS PAGE

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags