TSSPDCL Recruitment 2023:
All the Details for 1601 Posts
తెలంగాణ
విద్యుత్ శాఖలో 1601 పోస్టుల యొక్క పూర్తి వివరాలు ఇవే
==================
UPDATE
27-05-2023
టీఎస్ఎఎస్పీడీసీఎల్... డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన 48 అసిస్టెంట్ ఇంజినీర్, 1553 జూనియర్ లైన్మెన్ పోస్టుల భర్తీకి
నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలతో పాటు మెరిట్ లిస్ట్, సమాధానాల కీ సైతం వెల్లడయ్యాయి. ఈ పరీక్షలు ఏప్రిల్ 30న నిర్వహించిన
విషయం తెలిసిందే.
గతేడాది పరీక్షలు జరిగినప్పటికీ పరీక్షల్లో అవకతవకలు
చోటుచేసుకోవడంతో నియామక ప్రక్రియను రద్దుచేసి మళ్లీ నిర్వహించారు. జూనియర్
లైన్మెన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు పోల్ క్లైంబింగ్ టెస్ట్ అదనంగా
నిర్వహిస్తారు.
RESULTS
1) అసిస్టెంట్ ఇంజినీర్లు
(ఎలక్ట్రికల్):
2) జూనియర్ లైన్ మ్యాన్
===================
UPDATE 08-05-2023
PROVISIONAL KEYS 👇
CLICK
FOR KEYS OF JUNIOR LINEMAN EXAM
CLICK
FOR KEYS OF ASSISTANT ENGINEER EXAM
==================
UPDATE
24-04-2023
జూనియర్ లైన్ మ్యాన్, అసిస్టెంట్
ఇంజినీర్ పోస్టుల కొరకు నిర్వహించే పరీక్షల హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 30/04/2023
DOWNLOAD
HALL TICKETS FOR JL POSTS
DOWNLOAD
HALL TICKETS FOR AE POSTS
==================
UPDATE 15-04-2023
REJECTED
CANDIDATES LIST – JLM
==================
టీఎస్ఎస్‌పిడీసీఎల్ లో 1,601 జూనియర్ లైన్
మ్యాన్,
అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులు
హైదరాబాద్
ప్రధాన కేంద్రంగా గల దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ
(టీఎన్ఎస్పీడీసీఎల్)... డైరెక్ట్ ప్రాతిపదికన 1553 జూనియర్ లైన్ మ్యాన్, 48 అసిస్టెంట్
ఇంజినీర్ పోస్టుల భర్తీకి సంబంధించి సంక్షిప్త ప్రకటనను విడుదల చేసింది. మొత్తం 1601 ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు
చేసుకోవచ్చు.
1. జూనియర్ లైన్ మ్యాన్: 1553 పోస్టులు
అర్హత: పదో
తరగతితోపాటు ఐటీఐ (ఎలక్ట్రికల్ ట్రేడ్/ వైర్మ్యాన్) లేదా ఇంటర్మీడియట్ వొకేషనల్
కోర్సు (ఎలక్ట్రికల్ ట్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి.
2. అసిస్టెంట్ ఇంజినీర్
(ఎలక్ట్రికల్): 48 పోస్టులు
అర్హత:
ఇంజినీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్/ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్
ఇంజినీరింగ్) ఉత్తీర్ణులై ఉండాలి.
మొత్తం ఖాళీల
సంఖ్య: 1,601.
వయోపరిమితి:
జూనియర్ లైన్ మ్యాన్ పోస్టులకు 18 నుంచి 35 ఏళ్లు అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టులకు 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి.
జీత భత్యాలు:
జూనియర్ లైన్ మ్యాన్ కు రూ.24340 - రూ.39405. అసిస్టెంట్ ఇంజినీర్ కు రూ.64295-.99345.
ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. జూనియర్ లైన్ మ్యాన్ ఖాళీలకు రాత పరీక్షతో పాటు పోల్ క్లైంబింగ్ టెస్ట్ నిర్వహిస్తారు.
==================
1) అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎలక్ట్రికల్): 48
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 23/02/2023
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 15/03/2023
హాల్ టికెట్ల
డౌన్లోడ్ తేదీ: 24/04/2023
పరీక్ష తేదీ:
30/04/2023
Edit Application
Dates: 18-03-2023 to 21-03-2023
USER GUIDE FOR AE (ELECTRICAL)
==================
2) జూనియర్ లైన్‌మెన్లు: 1553
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 08/03/2023
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 28/03/2023
హాల్ టికెట్ల
డౌన్లోడ్ తేదీ: 24/04/2023
పరీక్ష తేదీ:
30/04/2023
==================
==================
0 Komentar