Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UPSC EPFO ​​Recruitment 2023: Apply for 557 APFC and Enforcement Officer / Accounts Officer Posts

 

UPSC EPFO ​​Recruitment 2023: Apply for 557 APFC and Enforcement Officer / Accounts Officer Posts

యూపిఎస్సీ ఈపీఎఫ్ వోలో 557 ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్సీ పోస్టులు

======================

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ లో  ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, ఏపీఎఫ్సీ పోస్టుల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది.

1. ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ / అకౌంట్స్ ఆఫీసర్: 418 పోస్టులు

2. అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్: 159 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 577.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుంచి ఏదైనా విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: ఈవో/ ఏవో పోస్టులకు 30 ఏళ్లు, ఏపీఎఫ్సీ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: రిక్రూట్మెంట్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు రుసుము: రూ.25 (మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, అనంతపురం, హైదరాబాద్.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 17-03-2023.

======================

NOTIFICATION

APPLY HERE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags