AP EAPCET-2023:
All the Details Here
ఏపీ ఈఏపీ
సెట్ 2023:
పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 21-11-2023
ఏపీ ఈఏపీసెట్
2023:
(Bi.P.C స్ట్రీమ్) తుది దశ కౌన్సెలింగ్
షెడ్యూల్ విడుదల
రిజిస్ట్రేషన్,
సర్టిఫికెట్ల వెరిఫికేషన్ & వెబ్ ఆప్షన్ల ఎంపిక తేదీలు: 22/11/2023 నుండి 25/11/2023 వరకు
=====================
UPDATE 18-11-2023
ఏపీ ఈఏపీసెట్
2023:
(Bi.P.C స్ట్రీమ్) కౌన్సెలింగ్ - సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
=====================
UPDATE 12-11-2023
ఏపీఈఏపీ సెట్
(M.P.C
స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రత్యేక కౌన్సెలింగ్
సీట్ల
కేటాయింపు ఆర్డర్ విడుదల
ఇంజినీరింగ్
మూడో విడత ప్రత్యేక కౌన్సెలింగ్ లో 1,510 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు.
ప్రైవేటు కళాశాలల్లో మిగిలిన సీట్లకే కౌన్సెలింగ్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా
221 ప్రైవేటు కళాశాలల్లో 27,764 సీట్లు ఉండగా.. 1,510 సీట్లు భర్తీ
అయ్యాయి. బ్రాంచిలు, కళాశాలల ఎంపికకు 1,735 మంది వెబ్ ఐచ్చికాలు నమోదు చేసుకున్నారు. సీట్లు పొందిన
అభ్యర్థులు ఈ నెల 14లోపు కళాశాలల్లో
చేరాలని కన్వీనర్ సూచించారు.
=====================
UPDATE 05-11-2023
ఏపీఈఏపీ సెట్
(M.P.C
స్ట్రీమ్) ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రత్యేక కౌన్సెలింగ్ షెడ్యూల్
వివరాలు ఇవే
ఏపీఈఏపీ సెట్
- ఇంజినీరింగ్ ప్రవేశాల ప్రత్యేక కౌన్సెలింగ్ ఈ నెల 6 నుంచి నిర్వహించ నున్నట్లు ఈఏపీ సెట్ కన్వీనర్ చదలవాడ నాగ
రాణి తెలిపారు. ఈ నెల 6, 7 తేదీల్లో ఐచ్ఛికాల
నమోదుకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. 8న ఐచ్ఛికాల
మార్పు,
10న సీట్ల కేటాయింపు ఉంటుందన్నారు. సీట్లు పొందిన
అభ్యర్థులు 11 నుంచి 13లోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని సూచించారు.
ఈ ఒక్క ఏడాదే
ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇటీవల నిర్వహించిన రెండు విడతల
కన్వీనర్ కోటా, స్పాట్ కేటగిరి కౌన్సెలింగ్ లో ప్రవేశం
పొందలేకపోయిన విద్యార్థులు మాత్రమే దీనికి అర్హులని పేర్కొ న్నారు. ప్రవేశాల కోసం
ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసు కున్న వారు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని
వెల్లడించారు.
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 06/11/2023 నుండి 07/11/2023 వరకు
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: 08/11/2023 న
సీట్ల
కేటాయింపు: 11/11/2023 న
కళాశాలలో
రిపోర్టింగ్: 11/11/2023 నుండి 13/11/2023 వరకు
=====================
UPDATE
31-10-2023
ఏపీ ఈఏపీసెట్ 2023: (Bi.P.C స్ట్రీమ్) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ఏపీ లోని బీఫార్మసీ, ఫార్మ్-డి
కోర్సుల ప్రవేశాల షెడ్యూల్ ను సాంకేతిక విద్యాశాఖ కమిషనర్, ఈఏపీసెట్
కన్వీనర్ చదలవాడ నాగరాణి సోమవారం విడుదల చేశారు. ఎంపీసీ, బైపీసీ
అభ్యర్థులు నవంబర్ 1వ తేదీ నుంచి 8వ తేదీలోగా
ఆన్లైన్లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలని సూచించారు. ఎంపీసీ అభ్యర్థులకు నవంబర్ 8, 9 తేదీల్లో, బైపీసీ అభ్యర్థులకు 9, 10, 11 తేదీల్లో
ధ్రువపత్రాల పరిశీలన ఉంటుందన్నారు.
ఎంపీసీ అభ్యర్థులు 10 నుంచి 12వ తేదీలోపు ఐచ్ఛికాలు నమోదు చేసుకోవాలని తెలిపారు. వీరు 15, 16 తేదీల్లో కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు. బైపీసీ అభ్యర్థులు 11 నుంచి 13వ తేదీ లోపు ఐచ్చికాలు నమోదు చేసుకోవాలని, 17వ తేదీన వీరికి సీట్లు కేటాయిస్తామని తెలిపారు. వీరు నవంబర్ 18 నుంచి 21 తేదీల మధ్య కళాశాలలో రిపోర్టు చేయాలన్నారు.
ఆన్లైన్ లో
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 01/11/2023 నుండి 08/11/2023 వరకు
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్: 09/11/2023 నుండి 11/11/2023 వరకు
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 11/11/2023 నుండి 13/11/2023 వరకు
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: 14/11/2023 న
సీట్ల
కేటాయింపు: 17/11/2023 న
కళాశాలలో రిపోర్టింగ్: 18/11/2023 నుండి 21/11/2023 వరకు
=====================
UPDATE
21-09-2023
ఏపీఈఏపీ సెట్ (M.P.C స్ట్రీమ్) తుది దశ కౌన్సెలింగ్ – సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
=====================
UPDATE
13-09-2023
ఏపీఈఏపీ సెట్ (M.P.C స్ట్రీమ్) తుది దశ కౌన్సెలింగ్
షెడ్యూల్ మరియు నోటిఫికేషన్ విడుదల
ఆన్లైన్ లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 14/09/2023 నుండి 15/09/2023
వరకు
సర్టిఫికెట్ల వెరిఫికేషన్: 14/09/2023 నుండి 16/09/2023
వరకు
వెబ్ ఆప్షన్ల ఎంపిక: 14/09/2023 నుండి 17/09/2023 వరకు
ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 17/09/2023 న
సీట్ల కేటాయింపు: 21/09/2023 న
కళాశాలలో రిపోర్టింగ్: 22/09/2023 నుండి 25/09/2023 వరకు
KNOW YOUR
REGISTRATION (APPLICATION/VERIFICATION STATUS)
=====================
UPDATE 24-08-2023
సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల
=====================
UPDATE
08-08-2023
సవరించిన షెడ్యూల్ ఇదే - వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం
వెబ్ ఆప్షన్ల ఎంపిక: 07/08/2023 నుండి 14/08/2023 వరకు
ఆప్షన్లలో మార్పులకు అవకాశం: 16/08/2023 న
సీట్ల కేటాయింపు: 23/08/2023 న
కళాశాలలో రిపోర్టింగ్: 23/08/2023 నుండి 31/08/2023 లోపు
తరగతుల ప్రారంభం: 31/08/2023 నుండి
=====================
UPDATE 03-08-2023
ఈఏపీసెట్-2023: ఇంజనీరింగ్ కేటగిరీ కౌన్సెలింగ్ తేదీలలో మార్పులు
సవరించిన షెడ్యూల్ ఇదే
ఈఏపీసెట్ 2023 కౌన్సెలింగ్ తేదీలలో మార్పులు చేసినట్లు సాంకేతిక
విద్యాశాఖ కమిషనర్, ప్రవేశాల కన్వీనర్ చదలవాడ
నాగరాణి బుధవారం తెలిపారు. తొలుత 3వ తేదీ నుంచి
అభ్యర్థుల వెబ్ ఆప్షన్ల ఎంపికకు అవకాశం కల్పించినప్పటికీ సాంకేతిక కారణాలతో దానిని
7వ తేదీకి వాయిదా వేశామన్నారు. రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ లో ఎలాంటి మార్పులేదన్నారు. వెబ్ ఆప్షన్ల నమోదు
7న ప్రారంభమై 12వ తేదీ వరకు కొనసాగుతుందన్నారు.
13న ఆప్షన్ల మార్పులు
చేసుకోవచ్చని. 17న సీట్లను కేటాయిస్తామని తెలిపారు.
సీట్లు పొందిన అభ్యర్థులు 21లోగా కళాశాలల్లో
స్వయంగా రిపోర్టు చేయాలని.. అదే తేదీ నుంచే క్లాసులు ప్రారంభమవుతాయన్నారు.
సవరించిన షెడ్యూల్
ఇదే
ఆన్లైన్ లో
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 24/07/2023 నుండి 03/08/2023 వరకు
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్: 25/07/2023 నుండి 04/08/2023 వరకు
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 07/08/2023 నుండి 12/08/2023 వరకు
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: 13/08/2023 న
సీట్ల
కేటాయింపు: 17/08/2023 న
కళాశాలలో
రిపోర్టింగ్: 21/08/2023 లోపు
తరగతుల
ప్రారంభం: 21/08/2023 నుండి
=====================
UPDATE 19-07-2023
ఏపీఈఏపీ సెట్ (ఇంజనీరింగ్) కౌన్సెలింగ్ షెడ్యూల్ మరియు
నోటిఫికేషన్ విడుదల
రాష్ట్రంలో
ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశాలకు (ఏపీఈఏపీ సెట్-2023) వెబ్ కౌన్సెలింగ్ కు షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది.
షెడ్యూల్ వివరాలు
ఇవే
ఆన్లైన్ లో
ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు: 24/07/2023 నుండి
03/08/2023 వరకు
సర్టిఫికెట్ల
వెరిఫికేషన్: 25/07/2023 నుండి 04/08/2023 వరకు
వెబ్ ఆప్షన్ల
ఎంపిక: 03/08/2023 నుండి 08/08/2023 వరకు
ఆప్షన్లలో
మార్పులకు అవకాశం: 09/08/2023 న
సీట్ల
కేటాయింపు: 12/08/2023 న
కళాశాలలో
రిపోర్టింగ్: 13/08/2023 నుండి 14/08/2023
వరకు
తరగతుల ప్రారంభం:
16/08/2023 నుండి
=====================
LAST RANK DETAILS OF PRIVATE & UNIVERSITIES COLLEGES
LAST RANK DETAILS OF PRIVATE UNIVERSITIES & STATE WIDE INSTITUTIONS
=====================
UPDATE
16-06-2023
IMPORTANT
NOTE ON QUALIFYING MARKS
=====================
MOCK COUNSELLING – COLLEGE PREDICTOR
ENGINEERING
AGRICULTURE
& PHARMACY
=====================
UPDATE
14-06-2023
ఏపీ ఈఏపీ సెట్ 2023: ఫలితాల విడుదల
AP EAPCET
2023 ఫలితాలు నేడు (జూన్ 14) ఉదయం 11.00 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో
విడుదల చేశారు.
==================
ENGINEERING
==================
AGRICULTURE & PHARMACY
==================
==================
UPDATE
10-06-2023
ఏపీ ఈఏపీ సెట్ 2023: ఫలితాల విడుదల అప్డేట్ ఇదే
AP EAPCET
2023 ఫలితాలు జూన్ 14న (బుధవారం) ఉదయం 10.30 గంటలకు ఫలితాలు విడుదల చేయాలని
అధికారులు నిర్ణయించారు. ఈ ఫలితాలను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో
విడుదల చేస్తారని సెట్ ఛైర్మన్, అనంతపురం జేఎన్టీయూ వీసీ ఆచార్య
జి.రంగ జనార్ధన, కన్వీనర్ ఆచార్య సి. శోభా బిందు ఓ ప్రకటనలో తెలిపారు.
ఈ ఫలితాల విడుదల కార్యక్రమానికి ఉన్నత విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి శ్యామల రావు, ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య కె. హేమచంద్రారెడ్డి తదితరులు
హాజరవుతారని పేర్కొన్నారు.
మే 15 నుంచి 19వరకు
ఇంజినీరింగ్ స్ట్రీమ్, మే 22, 23 తేదీల్లో అగ్రికల్చర్/ఫార్మసీ
విభాగాలకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఇటీవల ఈఏపీ సెట్ 2023 ప్రాథమిక కీ, రెస్పాన్స్ షీట్లను విడుదల చేసిన అధికారులు.. మే 24 నుంచి 26వరకు అభ్యంతరాలు స్వీకరించారు. అనంతపురం
జేఎన్టీయూ-ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పరీక్షలకు తెలుగు రాష్ట్రాల
నుంచి దాదాపు 3.15లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు.
విద్యార్థులు సాధించిన ఇంటర్ మార్కులకు 25శాతం చొప్పున వెయిటేజీ కల్పించి
ఏపీ ఈ ఏపీసెట్ ర్యాంకులను ప్రకటించనున్నారు.
=====================
UPDATE
24-05-2023
ఇంజనీరింగ్, అగ్రికల్చర్ & ఫార్మసీ కేటగిరీల పరీక్షల ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల👇
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEYS
=====================
EAPCET CBT FAQs
కంప్యూటర్ ఆధారిత
పరీక్ష గురించి తరచుగా అడిగే ప్రశ్నలు – సమాధానాలు
=====================
UPDATE
09-05-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు:
M.P.C
Stream: 15.05.2023 నుండి 19.05.2023 వరకు
Bi.P.C
Stream: 22.05.2023 నుండి 23.05.2023 వరకు
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీఎస్ సీహెచ్ ఈ) ఏపీఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా ఇంటర్మీడియట్ తర్వాత
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ఆ ప్రవేశాలు కల్పిస్తారు. ఈ పరీక్షను ఈ
జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ, అనంతపురం
నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్
ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్
ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీ ఈఏపీ సెట్-2023)
కోర్సులు:
1. ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, బీటెక్ (డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, ఫుడ్ సైన్స్ అండ్
టెక్నాలజీ)
2. బీఎస్సీ (అగ్రికల్చర్ / హార్టికల్చర్)/ బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎస్ఎస్సీ.
3. బీఫార్మసీ, ఫార్మా డీ.
అర్హత:
ఇంటర్మీడియట్(సైన్స్/ మ్యాడ్స్)/ 10+2 (సైన్స్/ మ్యాడ్స్ సబ్జెక్టులు)/ డిప్లొమా/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: కనీసం 16 ఏళ్లు ఉండాలి.
ఎంపిక
విధానం: అర్హత పరీక్షలో మెరిట్, ఆన్లైన్ కౌన్సెలింగ్
ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 10.03.2023
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 11.03.2023
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేది: 15.04.2023
(ఆలస్య రుసుం లేకుండా)
హాల్ టికెట్ల విడుదల తేదీ: 09.05.2023
పరీక్ష తేదీలు:
M.P.C Stream: 15.05.2023 నుండి 19.05.2023 వరకు
Bi.P.C Stream: 22.05.2023 నుండి 23.05.2023 వరకు
=====================
=====================
0 Komentar