AP ECET -2023: All
the Details Here
ఏపి ఈసెట్-2023: పూర్తి వివరాలు ఇవే
=======================
UPDATE
26-07-2023
సీట్ల కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు
ఇవే
PROVISIONAL
ALLOTMENT ORDER &
SELF-REPORTING
=======================
UPDATE 08-07-2023
ఈసెట్-2023 కౌన్సిలింగ్
షెడ్యూల్ విడుదల
ఇంజినీరింగ్
రెండో ఏడాదిలో ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్ కౌన్సిలింగ్ జులై 14 నుంచి చేపట్టనున్నట్లు కన్వీనర్ నాగరాణి తెలిపారు. 10న ప్రవేశాలకు ప్రకటన విడుదల చేయనున్నామని, 14 నుంచి 17 వరకు రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు, 17 - 20: ధ్రువపత్రాల పరిశీలన, 19 - 21: కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్ ఐచ్ఛికాల నమోదు, 22న ఐచ్ఛికాల మార్పునకు అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. 25న సీట్ల కేటాయింపు, సీట్లు
పొందిన వారు 25 నుంచి 30వ తేదీలోపు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని తెలిపారు. ఈసెట్ కు 34,503 మంది విద్యార్థులు హాజరు కాగా 31,933 మంది అర్హత సాధించారు.
కౌన్సెలింగ్ నోటిఫికేషన్
విడుదల తేదీ: 10-07-2023
రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ రుసుములు చెల్లింపు: 14-07-2023 నుండి 17-07-2023
వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 17-07-2023 నుండి 20-07-2023 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 19-07-2023 నుండి 21-07-2023 వరకు
ఐచ్ఛికాల
మార్పు: 22-07-2023
సీట్ల కేటాయింపు:
25-07-2023
=======================
UPDATE
02-07-2023
ఫలితాలు విడుదల - డౌన్లోడ్ ర్యాంక్ కార్డ్
=======================
UPDATE
23-06-2023
ప్రిలిమినరీ ‘కీ’ లు విడుదల
MASTER
QUESTION PAPERS WITH PRELIMINARY KEYS
=======================
UPDATE
12-06-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 20/06/2023
=======================
ఆంధ్రప్రదేశ్
ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్-2023 (ఈసెట్) ఇంజినీరింగ్, బీ ఫార్మసీలో
రెండో ఏడాది ప్రవేశాలకు నిర్వహించే ఏపీఈసెట్ నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 10.03.2023
దరఖాస్తు
చివరి తేది: 10.04.2023
హాల్ టికెట్ల విడుదల తేదీ: 28-04-2023, 12-06-2023
పరీక్ష తేది:
05.05.2023. 20-06-2023
=================
=================
0 Komentar