AP PGECET-2023: All the Details Here
ఏపి
పీజీఈసెట్ 2023: పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 15-06-2023
ఫలితాలు
విడుదల
===================
UPDATE
30-05-2023
ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
===================
UPDATE
22-05-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు: 28-05-2023
to 30-05-2023.
===================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ఆధ్వర్యంలో తిరుపతి జిల్లాలోని శ్రీ వెంకటేశ్వర
యూనివర్సిటీ 2023-24 విద్యాసంవత్సరానికి ఏపీపీజీఈ సెట్
నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిలో అర్హత సాధించిన అభ్యర్థులకి వివిధ పీజీ
కోర్సుల్లో మొదటి ఏడాది ప్రవేశాలు కల్పిస్తారు.
ఏపీ పోస్టు
గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీపీజీఈ సెట్ 2023):
అందిస్తున్న
పీజీ కోర్సులు: ఎంటెక్/ ఎంఫార్మసీ/ ఫార్మా డీ (పీబీ) కోర్సులు
ఎంపిక
విధానం: ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు
ఫీజు: ఓసీ అభ్యర్థులు ఒక సబ్జెక్టుకి రూ.1200, బీసీ అభ్యర్థులు రూ.900, ఎస్సీ/ ఎస్టీ/
పీహెచ్ అభ్యర్థులు రూ.700
చెల్లించాలి.
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 21.03.2023.
దరఖాస్తులకి
చివరి తేది: 30.04.2023.
రూ.5000 ఆలస్య రుసుంతో చివరి తేది: 14.05.2023.
హాల్ టికెట్ల
విడుదల తేదీ: 22-05-2023
పరీక్ష
తేదీలు: 28-05-2023 to 30-05-2023.
=================
=================
0 Komentar