AP ICET 2023: All the Details Here
ఏపీ
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 – పూర్తి వివరాలు ఇవే
=========================
UPDATE 04-10-2023
సీట్ల
కేటాయింపు ఆర్డర్ విడుదల – కాలేజీ వారీగా అలాట్మెంట్ వివరాలు ఇవే
ALLOTMENT
ORDER & SELF REPORTING
=========================
UPDATE 07-09-2023
ఐసెట్-2023 ద్వారా ఎంబీఏ / ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల తొలి విడత కౌన్సెల్లింగ్
షెడ్యూల్ విడుదల అయ్యింది.
కౌన్సెల్లింగ్
షెడ్యూల్:
రిజిస్ట్రేషన్
తేదీలు: 08-09-2023
నుండి 14-09-2023 వరకు
సర్టిఫికేట్
వెరిఫికేషన్ తేదీలు: 09-09-2023 నుండి 16-09-2023 వరకు
ఆప్షన్ల
ఎంట్రీ తేదీలు: 19-09-2023 నుండి 21-09-2023 వరకు
వెబ్ ఆప్షన్ల
మార్పు తేదీ: 22-09-2023
సీట్ల
కేటాయింపు: 25-09-2023
సెల్ఫ్
రిపోర్టింగ్: 26-09-2023
తరగతుల ప్రారంభం:
27-09-2023
=========================
UPDATE
15-06-2023
ఫలితాలు విడుదల
=========================
UPDATE 26-05-2023
ప్రిలిమినరీ
‘కీ’లు విడుదల
MASTER
QP WITH PRELIMINARY KEYS
=========================
UPDATE
20-05-2023
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీ: 24/05/2023
=========================
ఆంధ్రప్రదేశ్
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్ నోటిఫికేషనన్ను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది.
అనంతపురంలోని పరీక్షను శ్రీకృష్ణదేవరాయ విశ్వ విద్యాలయం (ఎస్కేయూ) నిర్వహించనుంది.
ఈ ప్రకటన ద్వారా 2023 విద్యా
సంవత్సరానికి ఏపీ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అఫిలియేటెడ్
కళాశాలల్లో ఫుల్ టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో
ప్రవేశాలు కల్పిస్తారు. అర్హులైన అభ్యర్థులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 19 వరకు
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులకు మే 24, 25 తేదీల్లో ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ
ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 (ఏపీ ఐసెట్)
కోర్సులు:
మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) / మాస్టర్ ఆఫ్ కంప్యూటర్
అప్లికేషన్స్ (ఎంసీఏ)
అర్హత: ఎంబీఏ
కోర్సుకు బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ, బీఈ,
బీటెక్, బీఫార్మసీ; ఎంసీఏ కోర్సుకు బీసీఏ, డిగ్రీ
(కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్), బీఎస్సీ, బీకాం, బీఏ(ఇంటర్/ డిగ్రీ
స్థాయిలో గణితం సబ్జెక్టు చదివి ఉండాలి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి:
కనీస వయస్సు 19 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయస్సు పరిమితి లేదు.
దరఖాస్తు
రుసుము: రూ.650 (బీసీలకు రూ.600; ఎస్సీ / ఎస్టీ
అభ్యర్థులకు రూ.550).
దరఖాస్తు
విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.
ముఖ్యమైన
తేదీలు...
ఆన్లైన్
దరఖాస్తుల ప్రారంభం: 20-03-2023
దరఖాస్తులకు
చివరి తేదీ: 19-04-2023
హాల్ టికెట్లు
విడుదల తేదీ: 20-05-2023
పరీక్షల
తేదీలు: 24-05-2023 & 25-05-2023
=========================
=========================
0 Komentar