IGNOU Recruitment 2023: Apply for 200 Junior
Assistant-cum-Typist (JAT) Posts – Details Here
ఇగ్నోలో 200 జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టులు - జీత భత్యాలు:
నెలకు రూ.19,900 - రూ.63,200.
========================
న్యూదిల్లీలోని
ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (ఇగ్నో)... నాన్ టీచింగ్ పోస్టుల భర్తీలో
భాగంగా జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను
ఆహ్వానిస్తోంది.
జూనియర్
అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ (జేఏటీ): 200 పోస్టులు (యూఆర్- 83, ఎస్సీ- 29, ఎస్టీ- 12, ఓబీసీ - 55)
అర్హతలు: 10+2తో పాటు ఇంగ్లిష్, హిందీ
టైపింగ్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
జీత భత్యాలు:
నెలకు రూ.19,900 - రూ.63,200.
వయోపరిమితి: 18 - 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక
ప్రక్రియ: కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్
టెస్ట్/ టైపింగ్ టెస్ట్, రిజర్వేషన్ ఆధారంగా
ఎంపిక చేస్తారు.
దరఖాస్తు
రుసుము: యూఆర్, ఓబీసీ (ఎన్సీఎల్), ఈడబ్ల్యూఎస్ కు రూ.1000; ఎస్సీ, ఎస్టీ, మహిళలకు
ముఖ్యమైన తేదీలు.
ఆన్లైన్
దరఖాస్తు ప్రారంభ తేదీ: 22/03/2023.
ఆన్లైన్
దరఖాస్తుకు చివరి తేదీ: 20/04/2023.
===========================
===========================
0 Komentar