Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Kendriya Vidyalaya Recruitment 2023 (Uppal) – Details Here

 

Kendriya Vidyalaya Recruitment 2023 (Uppal) – Details Here

కేంద్రీయ విద్యాలయం - ఉప్పల్ లో వివిధ పోస్టులు – అర్హత మరియు ఎంపిక విధానం వివరాలు ఇవే

=======================

హైదరాబాద్ లోని ఉప్పల్ కు చెందిన కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: పీజీటీ, టీజీటీ, పీఆర్, కోచ్, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్ తదితరాలు.

విభాగాలు: మ్యాథ్స్, కెమిస్ట్రీ, హిందీ, సైన్స్, కామర్స్, మ్యూజిక్, డ్యాన్స్, హాకీ/ అథ్లెటిక్స్, యోగా తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత. సీటెట్ అర్హత సాధించాలి.

వయసు: 18-65 ఏళ్లు ఉండాలి.

జీతభత్యాలు: నెలకు రూ.21,250-రూ.27,500 చెల్లిస్తారు.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya.No.1, Uppal, Hyderabad.

ఇంటర్వ్యూ తేది: 07/03/2023 & 10/03/2023 (8.30 నుండి)

=======================

NOTIFICATION & APPLICATION FORM

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags