KVS Admissions 2023-24 - All the Details
Here
కేంద్రీయ
విద్యాలయాల్లో 2023-24 విద్యాసంవత్సరంలో అడ్మిషన్ల
పూర్తి వివరాలివే
===========================
UPDATE 21-04-2023
ఒకటవ తరగతి
ప్రవేశాల తొలి జాబితా విడుదల
===========================
కేంద్రీయ విద్యాలయాల్లో 2023-24 విద్యా సంవత్సరానికి వివిధ తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కేవీఎస్) షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ మేరకు మార్చి 21న అధికారికి ప్రకటనలను విడుదల చేసింది. ఒకటో తరగతి ప్రవేశాలకు సంబంధించి మార్చి 27న ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం కానుంది. మార్చి 31, 2023 నాటికి ఆరేళ్లు నిండి ఉండాలి. అలాగే రెండో తరగతి ప్రవేశాల ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఏప్రిల్ 3న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగియనుంది.
===========================
ఒకటవ తరగతి ప్రవేశ
తేదీలు:
నోటిఫికేషన్ విడుదల
తేదీ: 25-03-2023
ఆన్‌లైన్
దరఖాస్తులు ప్రక్రియ ప్రారంభం: 27-03-2023
దరఖాస్తుల
ప్రక్రియ ఆఖరి తేదీ: 17-04-2023
తొలి జాబితా
విడుదల తేదీ: 20-04-2023
రెండో జాబితా
విడుదల తేదీ: 28-04-2023
మూడో జాబితా
విడుదల తేదీ: 04-05-2023
======================
రెండో తరగతి, ఆపై తరగతుల్లో ప్రవేశాల తేదీల వివరాలు ఇవే
దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 03-04-2023
దరఖాస్తు ప్రక్రియ
చివరి తేదీ: 12-04-2023
ఎంపికైన జాబితా విడుదల తేదీ: 17-04-202
అడ్మిషన్ తేదీలు:
18-04-2023 నుండి 29-04-2023
======================
11వ తరగతిలో ప్రవేశ తేదీలు:
రిజిస్ట్రేషన్
ప్రక్రియ ప్రారంభం: పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల తర్వాత 10 రోజుల లోపు
ఎంపికైన జాబితా
విడుదల: పదవ తరగతి పరీక్షల ఫలితాల విడుదల తర్వాత
20 రోజుల లోపు
======================
VIDEO
INSTRUCTIONS FOR APPLICATION
======================
0 Komentar