Kendriya Vidyalaya Recruitment 2023 (AP
&TS) – Teaching & Non-Teaching Posts - Details Here
తెలుగు
రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలలో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
==========================
తెలుగు
రాష్ట్రాల్లోని పలు కేంద్రీయ విద్యాలయాలు 2023-24 విద్యా సంవత్సరానికి ఒప్పంద
ప్రాతిపదికన బోధన, బోధనేతర ఖాళీల భర్తీ
చేపడుతోంది. ఈ నేపథ్యంలో వివిధ తేదీల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
పీజీటీ,
టీజీటీ, పీఆర్టీ, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పెషల్
ఎడ్యుకేటర్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ తదితర ఖాళీలు భర్తీ కానున్నాయి.
రాత పరీక్ష /
ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు ఉంటాయి. పోస్టును అనుసరించి నెలకు రూ.21,250 - రూ.26,250 జీతం
ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు నిర్దేశించి తేదీల్లో ఆయా కేవీలు నిర్వహించే
ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది.
==========================
1. Vijayawada No.2,
AP
==========================
2. Tenali, AP
==========================
3. TIRUPATHI No.1, AP
ఇంటర్వ్యూ వేదిక: Kendriya Vidyalaya No.1, RamNagar Area, Tirupathi.
ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023 & 27.03.2023
==========================
4. KOTHURU (NELLORE), AP
ఇంటర్వ్యూ తేదిలు: 23.03.2023, 24.03.2023 & 25.03.2023
==========================
5.
MACHILIPATNAM, AP
ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023, 25.03.2023 & 26.03.2023
==========================
6. KAKINADA,
AP
ఇంటర్వ్యూ తేది: 24.03.2023.
==========================
7. VIZIANAGARAM,
AP
ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023 & 25.03.2023
==========================
8. JHARASANGAM,
TS
ఇంటర్వ్యూ తేది: 24.03.2023.
==========================
9.
MAHABUBNAGAR, TS
ఇంటర్వ్యూ తేది: 25.03.2023.
==========================
10.
BOLARUM, TS
ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023 & 27.03.2023
==========================
11. CRPF,
HYDERABAD, TS
ఇంటర్వ్యూ తేదిలు: 24.03.2023 & 25.03.2023
==========================
0 Komentar