Kendriya Vidyalaya Recruitment 2023 (Nizamabad)
– Details Here
కేంద్రీయ
విద్యాలయం – నిజామాబాద్ లో టీచర్లు మరియు నాన్-టీచింగ్ పోస్టులు – అర్హత మరియు
ఎంపిక విధానం వివరాలు ఇవే
======================
నిజామాబాద్
లోని కేంద్రీయ విద్యాలయం కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పీఆర్టీ, టీజీటీ పోస్టులు, మరియు ఇతర పోస్టులు
విభాగాలు:
ఇంగ్లిష్, హిందీ, మ్యాథమెటిక్స్,
సైన్స్, సోషల్ సైన్సెస్ తదితరాలు.
అర్హత:
పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో సీనియర్ సెకండరీ సర్టిఫికేట్/ ఇంటర్, డీఎడ్/ డిప్లొమా/ బీటెక్ / బీఈ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/
బ్యాచిలర్స్ డిగ్రీ, బీఈడీ/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా
ఉత్తీర్ణత.
ఎంపిక
విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ
వేదిక: Kendriya Vidyalaya Nizamabad, DIET College Campus, Near
RTO Office, Nizamabad.
వాక్-ఇన్ ఇంటర్వ్యూ తేదీలు: 17.03.2023 & 18.03.2023.
సమయం: ఉదయం 9 నుంచి.
=======================
=======================
0 Komentar