Kendriya Vidyalaya Recruitment 2023 (Tenali)
– Teaching & Non-Teaching Posts - Details Here
కేంద్రీయ
విద్యాలయం – తెనాలి లో టీచింగ్ & నాన్-టీచింగ్ పోస్టులు – పూర్తి వివరాలు ఇవే
=======================
తెనాలి లోని కేంద్రీయ
విద్యాలయం లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
పీజీటీ,
టీజీటీ, పీఆర్టీ, స్టాఫ్ నర్స్, కంప్యూటర్ ఇనస్ట్రక్టర్, స్పోర్ట్స్ కోచ్ & కౌన్సెలర్.
విభాగాలు: హిందీ,
ఇంగ్లీష్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, సోషల్ సైన్స్ & సంస్కృతం.
జీతభత్యాలు:
నెలకు రూ.21,250-రూ.27,500 చెల్లిస్తారు.
ఎంపిక
విధానం: ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.
ఇంటర్వ్యూ
వేదిక: Kendriya
Vidyalaya, Jaggadiguntapalem, Chinaravur, Tenali.
ఇంటర్వ్యూ
తేది: 24-03-2023 (టీచింగ్ - 9.00 AM నుండి, నాన్-టీచింగ్ – 1.30 PM నుండి)
రిజిస్ట్రేషన్:
24-03-2023, 9.00 AM నుండి 1.00 PM వరకు
=======================
=======================
0 Komentar